ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Facebook: ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ షురూ - నెలకు ఎంత కట్టాలంటే?
ఫేస్‌బుక్ పెయిడ్ వెరిఫికేషన్‌ను మనదేశంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంది. Read More
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!
నాయిస్ బడ్స్ ట్రాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ రూ.999 ధరకే మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More
UGC-NET: జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!
యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)- జూన్ 2023 సెషన్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూలు విడుదలైంది. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. Read More
The Expendables 4 Trailer: ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది - తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు!
‘ది ఎక్స్పెండబుల్ 3’ మూవీ 2014 లో వచ్చింది. అయితే ఈ మూవీ గత సిరీస్ లతో పోలీస్తే అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దీని తర్వాత సిరీస్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. Read More
బ్రహ్మీ చాలా రిచ్ గురూ, ఈ ఇండియన్ కమెడియన్స్ ఆస్తుల్లో టాప్ బ్రహ్మానందమే!
సినిమాల్లో హీరోహీరోయిన్ పాత్రలు పోషించకపోయినా వారి పాత్రకున్న పాపులారిటీ, ప్రాధాన్యత ఇంకెవరికీ ఉండదు. వాళ్లే కమెడియన్స్. మూవీని చూసే వాళ్లకు చిన్న పాత్రే అనిపించినా వారి సంపాదన మాత్రం కోట్లలో ఉంటుంది. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
అమ్మాయిల అందం జుట్టులోనే ఉంటుంది. ఎంత పొడవాటి జడ ఉంటే వాళ్ళ అందం అంతగా రెట్టింపు అవుతుందంట. Read More
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Jun 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 9 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Jun 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -