1. Congress Manifesto Released: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, పాంచ్‌ న్యాయ్ పేరుతో హామీలు

    Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్‌ విడుదల చేసింది. Read More

  2. Realme C65: రూ.12 వేలలోపే కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - కేవలం 30 సెకన్ల ఛార్జింగ్‌తో!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ సీ65. Read More

  3. iPhone 16 Series: ఐఫోన్ 16 డమ్మీ యూనిట్ ఫొటోలు లీక్ - డిజైనే మార్చేశారుగా!

    iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ డమ్మీ యూనిట్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

  4. AP SSC Results 2024: ఏపీ పదోతరగతి విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

    టెన్త్ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యూంక ప్రక్రియ ఏప్రిల్‌ 8 నాటికి ముగియ నుంది. ఏప్రిల్ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. Read More

  5. Family Star Movie Review - ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?

    Family Star Review In Telugu: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  6. 'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'

    Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. Read More

  7. GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More

  8. GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More

  9. Better Sleep: అరెరే, ఇది తెలియక నిద్ర పట్టడంలేదని ఫీలవుతున్నామే - అమెరికా పరిశోధకులు ఏం చెప్పారో చూడండి

    Sleeping Tips: ఎంత శారీరక శ్రమ చేస్తే, అంత చక్కగా నిద్ర పడుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణ జనాలతో పోల్చితే శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారిలో నిద్ర నాణ్యత, మానసిక ఉల్లాసం పెరిగినట్లు తేలింది. Read More

  10. RBI MPC Meet: మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్‌ మీద మళ్లీ 'స్టేటస్‌ కో'

    రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ RBI MPC మీటింగ్‌ ఫలితాలను ప్రకటించారు. Read More