Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్! ఈసీ కొత్త రూల్?
Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. Read More
ఓ మై గాడ్, భూమి లోపలా.. అతిపెద్ద మహాసముద్రం - భూమిపై ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ
ఈ భూగోళంపై 75 శాతం నీరే ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, భూమి లోపల అంతకంటే మూడు రెట్లు నీరు ఉందంట! కాదు, కాదు.. ఏకంగా అతిపెద్ద మహా సముద్రమే ఉందట. ఔనండి, పరిశోధకులే చెప్పారు. Read More
Motorola Edge 50 Pro: బెస్ట్ కెమెరా ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిన మోటొరోలా - రూ.25 వేలలోపే ఎడ్జ్ 50 ప్రో!
Motorola New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో. Read More
Telangana News: తెలంగాణలో ఎస్ఏ - 2 పరీక్షలు వాయిదా - రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం
Summative Assessment: తెలంగాణలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ నిర్వహించనున్న ఎస్ఏ - 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. Read More
'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'
Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. Read More
Prithviraj Sukumaran Drank Vodka : 3 రోజులు ఉపవాసం, వోడ్కా తాగి డీహైడ్రేట్ - వీల్‌ఛైర్‌లోనే షూటింగ్‌కు.. పృథ్వీరాజ్ ఎందుకలా చేశాడు?
The Goat Life Shooting Dairies : ఆ సినిమాలో హీరో నటించలేదురా బాబు జీవించేశాడు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ సినిమా కోసం కొందరు నిజంగా ప్రాణం పెట్టి నటిస్తారు. అలాంటివారిలో పృథ్వీరాజ్ ఒకరు. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Vitamins for Summer : సమ్మర్లో కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్లు ఇవే.. లేకుంటే ఆ సమస్యలు తప్పవు
Healthy Tips for Summer : వేసవిలో హెల్తీగా ఉండేందుకు కొన్ని విటమిన్లు కచ్చితంగా తమ డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఏయే విటమిన్లు తీసుకోవాలో.. వాటివల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Latest Gold-Silver Prices Today: మళ్లీ చెలరేగిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 85,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 5 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Apr 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 5 April 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 5 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Apr 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -