Rajasthan Congress Crisis: గహ్లోట్ వర్సెస్ పైలట్ మ్యాటర్ సెటిల్ అయిపోతుంది - కేసీ వేణుగోపాల్
Rajasthan Congress Crisis: అశోక్ గహ్లోట్, సచిన్ పైలట్ మధ్య ఉన్న విభేదాలకు సరైన పరిష్కారం దొరుకుతుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!
వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More
Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!
జియో ట్రూ 5జీ సేవలు గుజరాత్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభం అయ్యాయి. Read More
GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!
తెలంగాణలో 'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది. Read More
ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?
‘లవ్ టుడే’ సినిమా విడుదల అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ టీమ్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. Read More
అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?
శ్రీలీల త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జతకట్టనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో, చేసింది కొన్ని సినిమాలే అయినా భలే ఛాన్స్ కొట్టేసిందంటా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. Read More
FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఫిఫా వరల్డ్‌కప్, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!
షాకింగ్ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్ కేర్ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More
Dinesh Karthik : బెస్ట్ ఫినిషర్ దినేష్ కార్తీక్ షాకింగ్ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్ షాక్!
Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More
నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి
నలభై శాతం మంది ఇలా ఇన్సోమ్నియా బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పాండమిక్ తర్వాత ఇది 20 శాతం పెరిగిందట. Read More
Birth Certificate Mandatory: ఉద్యోగం, లైసెన్స్, పెళ్లికి ఇకపై ఈ సర్టిఫికెట్ తప్పనిసరి - పార్లమెంటులో బిల్లు!
Birth Certificate Mandatory: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటు హక్కు, స్కూల్ అడ్మిషన్ సహా అన్నింట్లోనూ కేంద్రం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయనుంది. Read More
ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Nov 2022 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 28 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Nov 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -