కంపెనీకి లాభాలొచ్చినా హైక్‌లు ఇవ్వరా? సీఈవోనే ప్రశ్నిస్తున్న ఉద్యోగులు
Microsoft Employees: జీతాలు పెంచలేదని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కంపెనీపై మండి పడుతున్నారు. Read More
Twitter Down: ‘ఆ ఎలాన్ మస్క్‌ను నిద్ర లేపండయ్యా’ - ట్విట్టర్ డౌన్‌పై నెటిజన్ల స్ట్రాంగ్ రియాక్షన్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ ప్రస్తుతం పని చేయడంలేదు. ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కూడా మెసేజ్ ఎడిట్ - ఎలా చేయాలో తెలుసా?
వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేసే ఆప్షన్‌ను దశల వారీగా తీసుకువస్తుంది. Read More
JoSSA seat allocation: జోసా తొలి దశ సీట్ల కేటాయింపు ప్రారంభం, ఇలా చెక్ చేసుకోండి!
జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ తొలి విడత సీట్ల కేటాయింపు మొదలైంది. జులై 4 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. Read More
Yatra 2: ‘యాత్ర 2’ని ప్రకటించిన మహి వి రాఘవ్ - టాప్ క్లాస్ టెక్నీషియన్లతో - రిలీజ్ ఎప్పుడంటే?
ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ‘యాత్ర 2’ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. Read More
Animal: ‘యానిమల్’ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ - సినిమా పోస్ట్‌పోన్ చేసిన నిర్మాతలు!
రణబీర్ కపూర్ ‘యానిమల్’ మూవీను ఆగస్టు 11 న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు మేకర్స్. త్వరలో కొత్త డేట్ ను ప్రకటించనున్నారు. Read More
డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Acne: వర్షాకాలంలో మొటిమలు రాకుండా ఈ టిప్స్ పాటించండి
మొటిమలు వచ్చిన తర్వాత బాధపడే బదులు వాటిని రాకుండా నివారించాలి. అందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చూడండి. Read More
Gold-Silver Price 02 July 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 2 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Jul 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 2 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 2 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Jul 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -