1. ABP Desam Top 10, 14 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 14 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Twitter: యూట్యూబ్ బాటలో ట్విట్టర్ - కంటెంట్ క్రియేటర్లకు ఫస్ట్ పేమెంట్!

    ట్విట్టర్ తన కంటెంట్ క్రియేటర్లకు మొదటి పేమెంట్‌ను అందించింది. Read More

  3. Google Bard: కొత్త ఫీచర్లను తీసుకువచ్చిన గూగుల్ ఛాట్‌బోట్ బార్డ్ - తెలుగులో కూడా!

    గూగుల్ తన ఏఐ ఛాట్‌బోట్ బార్డ్‌కు కొత్త ఫీచర్లు యాడ్ చేసింది. Read More

  4. NEET UG Counselling: నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

    నీట్‌ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 20  నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసింది. Read More

  5. Adavi Sesh: ‘హిట్ 2’ మాక్స్ మృతి - ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో అడవి శేష్

    ‘హిట్ 2’ మూవీలో హీరో అడవి శేష్ వెంటే ఉండి అతనికి సాయం చేసే మాక్స్(కుక్క) అందరికీ గుర్తుండే ఉంటుంది. మూవీలో దాని పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. తాజాగా.. Read More

  6. Salman Khan: సల్మాన్ అభిమానులకు గుడ్ న్యూస్ - ‘కిక్ 2’ నుంచి బిగ్ అప్డేడ్ వచ్చేసింది!

    బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ఎంత మంచి హిట్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి ఓ వార్త వచ్చింది. దీంతో ‘కిక్ 2’ మూవీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.. Read More

  7. Wrestler Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు షాకిచ్చిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ - రెండు వారాల్లో సమాధానమివ్వాలని నోటీసులు

    భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ షాకిచ్చింది. బుడాపెస్ట్‌లో ఉన్న ఆమెకు నోటీసులు జారీ చేసింది. Read More

  8. Yashasvi Jaiswal: ఆ రికార్డుపై కన్నేసిన జైస్వాల్ - మరో 45 రన్స్ చేస్తే ఫస్ట్ ఇండియన్‌గా చరిత్ర!

    IND vs WI Test: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. Read More

  9. Breast Milk: తల్లి పాలలో మరో అద్భుత గుణాన్ని కనుగొన్న పరిశోధకులు - డబ్బాపాలిస్తే పిల్లలు ఇది మిస్సవుతారు!

    అప్పుడే పుట్టిన శిశువులకు ఆహారం తల్లిపాలు మాత్రమే. వాళ్ళ కడుపు నింపడమే కాదు శరీర ఎదుగుదల విషయంలోని, రోగనిరోధక శక్తి అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. Read More

  10. Gold-Silver Price 15 July 2023: వెలుగు పెరిగిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More