1. Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

    Andhra News: వచ్చే ఎన్నికల్లో రాబోయేది టీడీపీ - జనసేన ప్రజా ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన కాకినాడ సెజ్ బాధిత రైతులతో మాట్లాడారు. Read More

  2. Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

    Smartphone Price Cut: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించాలని కంపెనీలను మొబైల్ రిటైలర్లు అభ్యర్థించారు. Read More

  3. Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

    Instagram New Privacy Feature: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే యాక్టివిటీ ఆఫ్ ఫీచర్. Read More

  4. CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా

    కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)- 2024 ఫలితాలు డిసెంబరు 10న విడుదలయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది. Read More

  5. Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

    Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరు పెట్టారు. Read More

  6. Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

    Samuthirakani okays Telangana MLA biopic: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు, దర్శకుడు సముద్రఖని. త్వరలో ఆయన ఓ బయోపిక్ చేయబోతున్నారు. Read More

  7. Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌ లెజెండ్‌ రొనాల్డో అరుదైన ఘనత

    Cristiano Ronaldo: పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు, లెజెండ్‌ క్రిస్టియానో రొనాల్డో.. మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల్‌లో 1200వ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నూతన చరిత్ర సృష్టించాడు. Read More

  8. Hockey Men's Junior World Cup: క్వార్టర్‌ ఫైనల్‌కు యువ భారత్‌, కెనడాపై ఘన విజయం

    FIH Hockey Men’s Junior World Cup: మలేషియా వేదికగా జరుగుతున్న జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సత్తా చాటింది. కెనడాను చిత్తుచిత్తుగా ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More

  9. Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?

    Diabetic Coma Causes : డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఎంత సున్నితంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అయితే మీకు డయాబెటిక్ కోమా గురించి తెలుసా? Read More

  10. Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More