1. ABP Desam Top 10, 31 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 31 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ మరొ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించబోతోంది. వచ్చే నెలలో శాంసంగ్ ఎఫ్54 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Read More

  3. Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

    మొబైల్ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 12 వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

    హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

    విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 2నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. Read More

  6. ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

    'దసరా'తో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.ఆయన వివాహాం కరీంనగర్ లో జరగనుందని, ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం Read More

  7. Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం

    Khelo India 2023 Osmania University: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. Read More

  8. Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

    Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More

  9. Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

    రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినా, పెరిగినా ప్రమాదమే. అందుకే సమ్మర్ లో డయాబెటిస్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. Read More

  10. Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More