Tamilnaadu News: తమిళనాడు మంత్రి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు- ఇంటిని చుట్టుముట్టిన డీఎంకే శ్రేణులు
Tamilanadu News: తమిళనాడు విద్యుత్ శాశ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయంపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Tamilanadu News: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూర్, కరూర్ జిల్లాల్లో ఏక కాలంలో 40 చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. మంత్రితో పాటు ఆయనతో సంబంధాలు ఉన్న మరికొంత మంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను ఇన్ కం టాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించగా.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయుతే ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | IT raids across Tamil Nadu in around 40 locations at various Government contractors' residences and offices who have alleged connection with Minister Senthil Balaji. Raids are currently underway in Chennai, Karur and other places. More details awaited: Sources
— ANI (@ANI) May 26, 2023
(Visuals… pic.twitter.com/vSM3gYYxiQ
Tamil Nadu: IT raids underway at premises linked to DMK minister Senthil Balaji
— ANI Digital (@ani_digital) May 26, 2023
Read @ANI Story |https://t.co/I6eIcRhowF#TamilNadu #SenthilBalaji #ITraids pic.twitter.com/u7IFh5eS13