అన్వేషించండి

Smita Sabharwal : తగ్గేదే లేదంటున్న స్మితా సభర్వాల్ - సివిల్స్ డిసేబుల్ కోటాపై మరోసారి కామెంట్స్

Telangana : సివిల్స్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని స్మితా సభర్వాల్ చెబుతున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి ఆమె సలహాలు ఇచ్చారు.

Quota for Disabled in Civils Row :  వికలాంగులకు ఐఏఎస్ సర్వీస్ కేటాయింపుపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై కూడా స్మితా సభర్వాల్ స్పందించారు. ఎక్స్‌లో తన స్పందనపై చాలా మంది విమర్శలు  చేస్తున్నారని..  ఐపీఎస్, రక్షణ వంటి కొన్ని రంగాల్లో ఈ కోటాను ఇంకా ఎందుకు అమలు చేయలేదో  ఆందోళన చేస్తున్న వారు చర్చించాలన్నారు. ఐఏఎస్ కూడా ఇందుకు భిన్నం కాదన్నది తన వాదన అని స్పష్టం చేశారు. 

ఐఏఎస్‌కు దివ్యాంగుల కోటా అవసరం లేదన్న స్మితా సబర్వాల్ 

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. ఈ క్రమంలో తాను దివ్యాంగులను గౌరవిస్తున్నాను అంటూ స్మిత సబర్వాల్  తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమించదని గుర్తు చేశారు.  వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా అని కూడా ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుందని ఇలాంటి పనులకు దివ్యాంగుల ఎందుకవసరం అని ప్రశ్నించారు. 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన - వైఎస్ జగన్, రఘురామ మధ్య సంభాషణ, ఏం మాట్లాడుకున్నారంటే?

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు                                                

స్మితా సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై డిసేబుల్ కమ్యూనిటీతో పాటు మరికొంత మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐఏఎస్ సాధించిన డిసేబుల్ కమ్యూనిటీ వారు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారని ఐరా సింఘాల్ వంటి ఐఎఎస్‌లను గుర్తు చేస్తున్నారు. అసలు సమస్య మానసిక వైకల్యమేనని మండిపడుతున్నారు. సివిల్ శిక్షణలో పేరు తెచ్చుకున  పలుమార్లు ర్యాంకులు తెచ్చుకున్న బాలలత తో పాటు డిసేబుల్ కమ్యూనిటీకి చెందిన యాక్టివిస్టులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని..దానిపై చర్చ జరగాలని స్మితా సబర్వాల్ అంటున్నారు.                          

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget