అన్వేషించండి

Air Quality Index: గద్వాల్ వాసులు పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనదేనా, విజయనగరంలో పరిస్థితి ఏంటి?

Air Quality Index: మన చుట్టూ ఉన్న గాలిలో స్వచ్ఛత తెలుసుకోవటం కోసం కొన్ని ఏజెన్సీలు విడుదల చేసే వివరాలే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌. తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందంటే

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 73 పాయింట్లను చూపిస్తోంది.  ప్రస్తుత PM2.5 సాంద్రత 21గా  పీఎం టెన్‌ సాంద్రత 49 గా రిజిస్టర్ అయింది. ఇది కూడా పెద్దగా మార్పు లేనట్టే  అందుకే మిగతా ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యతా సూచిలో పెద్దగా మార్పు లేదు.   బెల్లంపల్లి, కోకాపేట్, మంచిర్యాలలో  గాలి నాణ్యత కాస్త  మెరుగుపడినట్టు చెప్పచ్చు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పర్వాలేదు  89 30 82 26 90
బెల్లంపల్లి    బాగోలేదు  107 38 103 26 90
భైంసా  పర్వాలేదు  80 26 71 24 84
బోధన్  పర్వాలేదు  78 25 55 27 83
దుబ్బాక    పర్వాలేదు  82 26 55 27 84
గద్వాల్  బాగుంది 33 8 24 28 71
జగిత్యాల్    పర్వాలేదు  91 34 74 28 79
జనగాం  పర్వాలేదు 67 20 51 27 84
కామారెడ్డి పర్వాలేదు  70 21 38 2 78
కరీంనగర్  పర్వాలేదు  93 32 62 29 77
ఖమ్మం  బాగుంది 38 9 13 31 71
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల  బాగోలేదు  105 37 85 28 79
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  1 39 90 28 81
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 53 13 31 26 79
వరంగల్ పర్వాలేదు 72 22 51 25 75

Read Also : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు - IMD ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 63  పాయింట్లుగా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత 18  గా  పీఎం టెన్‌ సాంద్రత 29 గా రిజిస్టర్ అయింది. పొద్దున్న 4 గంటల సమయానికి కాస్త ఎక్కువగా కనిపించిన గాలిలో ధూళి రేణువుల పరిమాణం ఇప్పుడు తగ్గింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 70 21 18 25 94
కేంద్ర విశ్వవిద్యాలయ (Central University)  ఫర్వాలేదు 57 15 36 25 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 78 25 59 22 88
కోఠీ (Kothi) ఫర్వాలేదు 63 18 26 22 88
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 46 14 36 22 88
సోమాజి గూడ (Somajiguda)  బాగాలేదు  97 34 67 22 88
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 63 18 46 22 88
జూ పార్క్‌ (Zoo Park)  బాగాలేదు  70 21 37 22 88

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత63  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  18  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 29  గా  రిజిస్టర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు  115 41 81 28 80
అనంతపురం  పరవాలేదు  72 23 30 26 80
బెజవాడ  బాగుంది 82 26 42 29 80
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు  112 40 79 28 77
విజయనగరం  పరవాలేదు  110 39 76 28 80
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget