అన్వేషించండి

Rajasthan: రాజస్థాన్ సన్యాసిని రాసలీలల వీడియో వైరల్ - సనాతన ధర్మంపై కుట్ర జరిగిందన్న సాధ్వీ

Prem Baisa:రాజస్థాన్‌‌లో ప్రేమ్ బైసా అనే ఓ అథ్యాత్మిక ప్రవచనాలు చెప్పే మహిళ వీడియో వైరల్ గా మారింది. అయితే అది కుట్ర అని ఆమె అంటున్నారు.

Sadhvi Prem Baisa Obscene Video  :  సాధ్వీ ప్రేమ్ బైసా  అనే  రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,  భగవత్ కథా వక్త  వివాదాస్పద వీడియోతో  వివాదంలో చిక్కుకున్నారు.   ఈ వీడియోలో మరో అథ్యాత్మిక వేత్త  వీరంపురి మహారాజ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నారు.  వైరల్అయిన  వీడియోలో సాధ్వీ ప్రేమ్ బైసా ఒక వ్యక్తిని ఆలింగనం చేసుకుంటున్నట్లు చూపిస్తోంది.   మరో  వెర్షన్‌లో ఆమె మంచం మీద ఉండగా, సన్యాసి దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఆమెను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ఉన్నాయి. 

ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె స్పందించారు.  సాధ్వీ ప్రేమ్ బైసా ఈ వీడియో పాతదని, మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి తనను అపఖ్యాతి పాలు చేసేందుకు ఉపయోగించారని ఆరోపించారు. వీడియోలోని వ్యక్తి తన తండ్రి వీరంపురి మహారాజ్ (వీరమ్‌నాథ్) అని..  ఇది నాలుగేళ్ల క్రితం ఇతరుల సమక్షంలో రికార్డు  చేశారని వివరణ ఇచ్చారు. ఇందులో  అభ్యంతరకరం ఏమీలేదన్నారు.  

 ఈ వీడియోను బహిరంగం చేయకుండా ఉండేందుకు  20 లక్షలు డిమాండ్ చేసి తనను బ్లాక్‌మెయిల్ చేశారని ప్రేమ్ బైసా ఆరోపించారు. ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, నిందితులు ఎడిట్ చేసిన వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారని చెప్పారు.  మూడేళ్ల క్రితం ఇదే వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించిన ఒక నిందితుడిని అరెస్టు  చేసినట్లుగా చెబుతున్నారు.  

 సాధ్వీ ప్రేమ్ బైసా జోధ్‌పూర్‌లోని బోరనాడ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులపై, ఒక జంటతో సహా, బ్లాక్‌మెయిల్  ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. జోధ్‌పూర్ పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.  ప్రవచనాలు చెబుతూ బాగా పేరు తెచ్చుకుంటున్న ప్రేమ్  బైసా మీద కుట్ర చేశారని ఆమె అనుచరులు  అంటున్నారు.                            

టాప్ హెడ్ లైన్స్

Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Embed widget