అన్వేషించండి
Advertisement
(Source: Poll of Polls)
Cancelled Trains Information: తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 48 రైళ్లు రద్దు- కీలక ప్రకటన చేసిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway: మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఊపేస్తున్నాయి. వరదలు ఆస్తినష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పట్టాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది.
Trains Information: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ కూడా చాలా రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. దీని ప్రభావంతో ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే ట్రైన్స్‌పై ప్రభావం పడింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 561 రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ. 182 రైళ్లను దారి మళ్లించారు. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కేసముద్రం ఇంటికన్నె మధ్య పాడైన రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయానికల్లా ట్రాక్ సిద్ధం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవాళ రద్దైన ట్రైన్స్
ట్రైన్ నెంబర్ |
బయల్దేరాల్సిన స్టేషన్ |
చేరుకోవాల్సిన స్టేషన్ |
ట్రైన్ బయల్దేరాల్సిన తేదీ |
|
1 | 12863 | హౌరా | ఎస్‌ఎంవీటీ బెంగళూరు | 01-09-2024 |
2 | 12867 | హౌరా | పుదుచ్చేరి | 01-09-2024 |
3 | 12839 | హౌరా | చెన్నై సెంట్రల్ | 01-09-2024 |
4 | 22642 | షాలిమార్ | త్రివేండ్రం | 01-09-2024 |
5 | 12835 | హతియా | ఎస్‌ఎంవీటీ బెంగళూరు | 01-09-2024 |
6 | 12840 | చెన్నై | సెంట్రల్ షాలిమార్ | 03-09-2024 |
7 | 22838 | ఎర్నాకులం | హతియా | 04-09-2024 |
8 | 22842 | తాంబరం | సంత్రగాచీ | 04-09-2024 |
9 | 12868 | పుదుచ్చేరీ | హౌరా | 04-09-2024 |
10 | 18190 | ఎర్నాకులం | టాటా | 05-09-2024 |
11 | 06081 | కోచువెల్లి | షాలీమార్ | 06-09-2024 |
12 | 12666 | కన్యాకుమారి | హౌరా | 07-09-2024 |
13 | 20606 | తిరునల్వేలీ | పురోలియా | 07-09-2024 |
14 | 06064 | ధన్‌బాద్ | కోయంబత్తూర్ | 01-09-2024 |
15 | 22606 | తిరునల్వేలీ | పురోలియా | 07-09-2024 |
16 | 22701 | విశాఖపట్నం | గుంటూరు | 03-09-2024 |
17 | 20806 | న్యూ ఢిల్లీ | విశాఖపట్నం | 04-09-2024 |
18 | 12622 | న్యూ ఢిల్లీ | చెన్నై సెంట్రల్ | 04-09-2024 |
19 | 12622 | న్యూ ఢిల్లీ | చెన్నై సెంట్రల్ | 03-09-2024(ముందు ఈ ట్రైన్‌ను డైవర్ట్ చేసినట్టు చెప్పారు కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు.) |
20 | 12970 | జైపూర్ | కోయంబత్తూర్ | 03-09-2024(ముందు ఈ ట్రైన్‌ను డైవర్ట్ చేసినట్టు చెప్పారు కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు.) |
21 | 12709 | గూడూరు | సికింద్రాబాద్ | 03.09.24 |
22 | 12710 |
సికింద్రాబాద్ | గూడూరు | 03.09.24 |
23 | 12727 | విశాఖపట్నం | హైదరాబాద్ | 03.09.24 |
24 | 12739 | విశాఖపట్నం | సికింద్రాబాద్ | 03.09.24 |
25 | 20810 | నాందేడ్ | సంబల్‌పూర్ | 03.09.24 |
26 | 12745 | సికింద్రాబాద్ | మణుగూరు | 03.09.24 |
27 | 12746 | మణుగూరు | సికింద్రాబాద్ | 04.09.24 |
28 | 17660 | భద్రాచలం రోడ్ | సికింద్రాబాద్ | 04.09.24 |
29 | 17659 | సికింద్రాబాద్ | భద్రాచలం రోడ్ | 03.09.24 |
30 | 17250 | కాకినాడ పోర్ట్ | తిరుపతి | 03.09.24 |
31 | 11019 |
CSMT ముంబై | భువనేశ్వర్ | 04.09.24 |
32 | 20707 | సికింద్రాబాద్ | విశాఖపట్నం | 04.09.24 |
33 | 20708 | విశాఖపట్నం | సికింద్రాబాద్ | 04.09.24 |
34 | 20833 | విశాఖపట్నం | సికింద్రాబాద్ | 04.09.24 |
35 | 20834 | సికింద్రాబాద్ | విశాఖపట్నం | 04.09.24 |
36 | 12706 | సికింద్రాబాద్ | గుంటూరు | 04.09.24 |
37 | 12705 | గుంటూరు | సికింద్రాబాద్ | 04.09.24 |
38 | 17205 | సాయినగర్ షిర్డీ | కాకినాడ పోర్ట్ | 03.09.24 and 05.09.24 |
39 | 17206 | కాకినాడ పోర్ట్ | సాయినగర్ షిర్డీ సిర్పూర్ | 04.09.24 |
40 | 17233 | సికింద్రాబాద్ | కాగజ్‌నగర్ | 03.09.24 |
41 | 17234 | సిర్పూర్ కాగజ్ నగర్ | సికింద్రాబాద్ | 04.09.24 |
42 | 12713 | విజయవాడ | సికింద్రాబాద్ | 04.09.24 |
43 | 12714 | సికింద్రాబాద్ | విజయవాడ | 04.09.24 |
44 | 03259 | దానాపూర్ | SMVT బెంగళూరు | 03.09.24 |
45 | 03260 | SMVT బెంగళూరు | దానాపూర్ | 05.09.24 |
46 | 12775 | కాకినాడ పోర్ట్ | లింగంపల్లి | 03.09.24 |
47 | 12776 | లింగంపల్లి | కాకినాడ పోర్ట్ | 04.09.24 |
48 | 12615 | ఎంజీఆర్ చెన్నై | న్యూఢిల్లీ | 03.09.24 |
49 | 17208 | మచిలీ పట్నం | షిర్టీ సాయినగర్ | 03.09.24 |
50 | 17207 | షిర్టీ సాయినగర్ | మచిలీ పట్నం | 04.09.24 |
51 | 18045 | షాలీమార్ | హైదరాబాద్ | 02-09-24 |
52 | 18046 | హైదరాబాద్ | షాలీమార్ | 04-09-24 |
53 | 17405 | తిరుపతి | ఆదిలాబాద్ | 03.09.24 |
54 | 17406 | ఆదిలాబాద్ | తిరుపతి | 02.09.24 |
55 | 12787 | నర్సాపూర్ | నాగర్‌సోల్ | 03.09.24 |
56 | 12788 | నాగర్‌సోల్ | నర్సాపూర్ | 04.09.24 |
57 | 12706 | సికింద్రాబాద్ | గుంటూరు | 03.09.24 |
58 | 12705 | గుంటూరు | సికింద్రాబాద్ | 03.09.24 |
వీటితోపాటు 24 రైళ్లను దారి మళ్లించారు. ఆ వివరాలను కూడా దక్షిణ మధ్య రైల్వే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రజలకు తెలియజేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement