అన్వేషించండి

Patna Delivery Boy: చిన్నప్పటి క్లాస్ మేట్ అవమానాన్ని చిరునవ్వుతో జయించిన శ్రమయోగి - ఈ డెలివరీ బాయ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే !

Patna: పాట్నా వీధుల్లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న తన చిన్ననాటి క్లాస్ మేట్ ను ఓ యువతి అవమానించింది. కానీ ఆ యువకుడు అసలు బాధపడలేదు.

Patna delivery boy was mocked by his classmate:  పాట్నాలో ఇటీవల ఒక వైరల్ వీడియో నెటిజన్ల మనసులను కలిచివేస్తోంది. తన పాత క్లాస్‌మేట్, డొమినోస్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండటం చూసిన ఒక యువతి అడిని అభినందించాల్సింది పోయి ఎగతాళి చేయడం ఆ వీడియోలో కనిపించింది. క్లాసులో అందరినీ మోటివేట్ చేసే నువ్వు, ఇప్పుడు కేవలం పిజ్జా డెలివరీ బాయ్‌వేనా  అంటూ హేళన చేసింది. అయితే, ఆ అవమానాన్ని ఎదుర్కోవడంలో ఆ డెలివరీ బాయ్ ప్రదర్శించిన నిగ్రహం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పని పట్ల ఎలాంటి మొహమాటం లేకుండా, అదే చిరునవ్వుతో, హుందాగా తన బాధ్యతను నెరవేర్చడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచింది.

ఏ పనీ చిన్నది కాదు, నిజాయితీగా చేసే ఏ శ్రమయినా గౌరవప్రదమైనదేనని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. ఒకప్పుడు స్ఫూర్తినిచ్చిన సహాధ్యాయి, నేడు కుటుంబ బాధ్యతల కోసమో లేదా లక్ష్య సాధన కోసమో కష్టపడుతుంటే అతడిని చూసి గర్వపడాలి. డెలివరీ బ్యాగ్ మోయడం అనేది ఓటమి కాదు, పరిస్థితులతో పోరాడి గెలవాలనే పట్టుదల. ఎగతాళి చేసిన వ్యక్తికి ఆ క్షణం గర్వం అనిపించి ఉండవచ్చు కానీ, ఆ డెలివరీ బాయ్ ప్రదర్శించిన నిశ్శబ్దం మరియు చిరునవ్వు వెనుక కొన్ని వేల జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. 

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. బ్రో స్టేడ్ కామ్.. కెప్ట్ స్మైలింగ్  అంటూ నెటిజన్లు ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక మనిషి హోదాను అతడు చేసే పనితో కాకుండా, అతడి నడవడికతో కొలవాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఎగతాళి చేసిన వ్యక్తిది సంకుచిత స్వభావమైతే, ఆ అవమానాన్ని తలకెక్కించుకోకుండా తన పనిపై దృష్టి పెట్టిన ఆ డెలివరీ బాయ్‌ది ఉన్నతమైన వ్యక్తిత్వం. నిజాయితీగా కష్టపడే ప్రతి ఒక్కరూ సమాజంలో గౌరవం పొందాలి.          

 
నేటి తరం యువతకు ఈ వీడియో ఒక గొప్ప పాఠం. పరిస్థితులు తారుమారైనప్పుడు కుంగిపోకుండా, దొరికిన పనిని చిత్తశుద్ధితో చేయడం గొప్ప లక్షణం. ఆత్మాభిమానం అనేది ఆడంబరాల్లో ఉండదు, మనం చేసే పనిపై మనకున్న గౌరవంలో ఉంటుంది. పాట్నాకు చెందిన ఈ యువకుడు కేవలం పిజ్జా డెలివరీ చేయడం లేదు, ప్రతికూలతలను ఎలా ఎదుర్కోవాలో ఒక గొప్ప పాఠాన్ని అందరికీ అందిస్తున్నాడు. కష్టే ఫలి అనేది కేవలం మాటల్లో కాదు, ఇలాంటి వారి పోరాటంలోనే కనిపిస్తుంది.      

టాప్ హెడ్ లైన్స్

Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
KTR on Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఏబీపీ వేదికగా ముందే చెప్పిన కేటీఆర్!
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఏబీపీ వేదికగా ముందే చెప్పిన కేటీఆర్!
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stalin vs Rahul Gandhi: స్టాలిన్ కోసం రాహుల్ గాంధీ యూటర్న్? ఫలితం ఉంటుందా? తగ్గేదేలే అని డీఎంకే అధినేత క్లారిటీ
స్టాలిన్ కోసం రాహుల్ గాంధీ యూటర్న్? ఫలితం ఉంటుందా? తగ్గేదేలే అని డీఎంకే అధినేత క్లారిటీ
Deeksha Divas: తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Embed widget