'డయాగ్రిడ్' భవనం వెలుపలి భాగంలో డైమండ్ ఆకారంలో ఉండే త్రిభుజాకారపు గ్రిడ్ నిర్మాణం.

Published by: Raja Sekhar Allu

భవనం లోపల ఎక్కడా అడ్డుగా పిల్లర్లు ఉండవు. ఆఫీస్ రూములు చాలా విశాలంగా కనిపిస్తాయి.

Published by: Raja Sekhar Allu

డయాగ్రిడ్ భవనం బరువును మోయడమే కాకుండా, గాలి ఒత్తిడి, భూకంపాల ను తట్టుకునేలా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

సాధారణ భవన నిర్మాణాలతో పోలిస్తే డయాగ్రిడ్ విధానంలో ఉక్కు వినియోగం దాదాపు 20% నుండి 25% వరకు తక్కువ

Published by: Raja Sekhar Allu

అమరావతి సచివాలయం ఎత్తైనది. భారీ ఎత్తులో గాలి వేగాన్ని తట్టుకోవడానికి డయాగ్రిడ్ అత్యంత సురక్షితమైనది.

Published by: Raja Sekhar Allu

డయాగ్రిడ్ అంతా త్రిభుజాలతో కూడి ఉండటం వల్ల భవనానికి అపారమైన స్థిరత్వం లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu

భవనం వెలుపలి భాగంలో ఈ డయాగ్రిడ్ నిర్మాణం చూడటానికి డైమండ్ ఆకారంలో చాలా అందంగా, ఆధునిక శైలిలో కనిపిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఈ విధానంలో ఫ్యాబ్రికేటెడ్ ఉక్కు భాగాలను ఒకదానికొకటి వేగంగా అమర్చవచ్చు . దీనివల్ల భారీ భవనాలను తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలో ఈ స్థాయిలో ఒక ప్రభుత్వ కార్యాలయానికి వాడటం ఇదే మొదటిసారి.

Published by: Raja Sekhar Allu

యాగ్రిడ్ వ్యవస్థ ఆ లోడ్ ను ఇతర మార్గాల ద్వారా పంపిణీ చేస్తుంది, దీనివల్ల భవనం కుప్పకూలిపోయే ప్రమాదం చాలా తక్కువ.

Published by: Raja Sekhar Allu