కలెక్టర్ల మీటింగ్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ డిజైన్లను ప్రదర్శించిన ప్రభుత్వం



క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.



ఇండియాలోని మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో . సిలికాన్ వ్యాలీ తరహాలో ఈ క్వాంటమ్‌ వ్యాలీ అభివృద్ధి



12 నెలల్లో భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు



జనవరి 2026 నాటికి IBM క్వాంటమ్ సిస్టమ్ 2ను, *జనవరి 2027 నాటికి క్వాంటమ్ సిస్టమ్ ౩+



₹1000 కోట్ల స్టార్టప్ నిధిని ఏర్పాటు చేసి, 2030 నాటికి 100 స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారు.







అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది యువతకు శిక్షణ



IBM, TCS, IIT Madras, L&T వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం



డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు