2024-25 సంవత్సరానికి మొత్తం బడ్జెట్- రూ. 2,94,427.25కోట్లు తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెవెన్యూ వ్యయం అంచనా - రూ. 2,35,916.99 కోట్లు మూలధన వ్యయం అంచనా - రూ. 32,712.84 కోట్లు రెవెన్యూ లోటు అంచనా - రూ. 34,743.38 కోట్లు ద్రవ్య లోటు అంచనా- రూ. 68,742.65 కోట్లు జి.ఎస్.డి.పి.లో రెవెన్యూ లోటు - 4.19 శాతం జి.ఎస్.డి.పి.లో ద్రవ్యలోటు 2.12 శాతం 2023-24 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ వ్యయం - రూ. 2,12,450 కోట్లు 2023-24 సంవత్సర మూలధన వ్యయం - రూ. 23,330 కోట్లు 2023-24 సంవత్సరంలో రెవెన్యూ లోటు- రూ. 38,682 కోట్లు 2023-24 సంవత్సరంలో ద్రవ్యలోటు - రూ. 62,720 కోట్లు 2023-24 సంవత్సరం జి.ఎస్.డి.పిలో రెవెన్యూలోటు - 2.65 శాతం 2023-24 సంవత్సరం జి.ఎస్.డి.పిలో ద్రవ్యలోటు 4.30 శాతం