పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, YSRCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు

అసెంబ్లీ ఎన్నికల రోజు మే 13న పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం

ఈవీఎం ధ్వంసం చేస్తుంటే అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ పై దాడి చేశారని మరో కేసు

EVM ధ్వంసంపై మహిళ నిలదీయటంతో ఆమెను దూషించడంతో కేసులు నమోదు

హైకోర్టు తాత్కాలిక ఉపశమనంతో పిన్నెల్లిని పోలీసులు ఇన్నిరోజులు అరెస్ట్ చేయలేదు

బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన వెంటనే నరసరావుపేటలో పిన్నెల్లి అరెస్ట్

బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన వెంటనే నరసరావుపేటలో పిన్నెల్లి అరెస్ట్

ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి వైద్య పరీక్షలు పూర్తి

పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడని తెలుస్తోంది