దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు



అభ్యర్థుల అఫిడవిట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి



టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ



పెమ్మసాని ఎలక్షన్ అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ రూ.5,785. 28 కోట్లు



చరాస్తుల విలువ రూ.5,598.65 కోట్లు
స్థిరాస్తుల విలువ రూ.186.63



టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని అప్పులే రూ.1,038 కోట్లు



గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకోవడంతో పెమ్మసానికి ఛాన్స్



తెలుగు రాష్ట్రాల్లో ధనిక అభ్యర్థి పెమ్మసాని, దేశ వ్యాప్తంగానూ ప్రస్తుతానికి ఆయనే టాప్