ప్రాచీన క్రీడకు ప్రాధాన్యత ఇవ్వాని ఏపీ యువకులు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీని, కలెక్టర్ ను అరవపల్లి గ్రామానికి చెందిన యువకులు కలిశారు
పల్నాడులో నాగమ్మ, బ్రహ్మనాయుడు కాలంనుండి ప్రసిద్ధికెక్కింది కర్రసాము
గోపాల కృష్ణకు విలువిద్య, కర్రసాములో ప్రావీణ్యత ఉన్నా ఆదరణ లేదు
జాతీయ పోటీల్లో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాడు గోపాలకృష్ణ
చదువుకుంటూ కర్రసాములో ప్రాక్టీస్ చేస్తూ, మెడల్స్ సాధిస్తున్నాడు
అంతర్జాతీయ అవకాశాలు వచ్చినా ఆర్థిక సమస్యల కారణంగా వెళ్లలేదు
కర్రసాముకి తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని అధికారులను కోరారు
ఆర్థిక సహాయం చేస్తే అంతర్జాతీయంగా రాణిస్తామన్నారు
కలెక్టర్, ఎస్పీ తమ సమస్య పట్టించుకుని న్యాయం చేయాలని కోరారు