బ్రో సినిమాలో శ్యాంబాబు అనే పాత్రను తనను కించపరిచేందుకు క్రియేట్ చేశారని మంత్రి అంబటి ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానని, కొన్ని టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు మంత్రి అంబటి తెలిపారు
తాళి - ఎగతాళి
మూడు ముళ్లు ఆరు పెళ్లిళ్లు
పెళ్లిళ్లు - పెటాకులు
నిత్య పెళ్లికొడుకు
MRO - మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండ్స్
బహుభార్య ప్రావీణ్యుడు
అయిన పెళ్లిళ్లు ఎన్నో...
పోయిన చెప్పులు ఎన్నో..
పవన్ పై సినిమాకు ఎవరైనా ఇంకా మంచి టైటిల్ ఇస్తే పరిశీలిస్తామని అంబటి అన్నారు.