ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో ఉంది.
మాచర్ల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షంతో జలకళ
పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతానినికి పోటెత్తిన స్థానికులు
70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది
ఎత్తిపోతల జలకళ అందాలు చూసేందుకు పర్యాటకుల క్యూ
ఉత్తర దిశగా ప్రయాణించి తుమృకోటకు వాయవ్యాన కృష్ణాలో కలుస్తుంది.
ఎత్తిపోతల వద్ద సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి