అన్వేషించండి

Pakistan What Next: దిక్కుతోచని పాకిస్తాన్ - ఏం చేసినా కష్టాలే - ఏం చేయకపోయినా కష్టాలే !

ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులతో పాకిస్తాన్ కు ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఎలాంటి చర్య తీసుకున్నా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Operation Sindoor:  పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది.  అవి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు అని ప్రపంచం మొత్తానికి తెలిసిది.  పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు.  

పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వని అంతర్జాతీయ సమాజం    

తనపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేసింది.  దాడుల విషయంలో  అమెరికాకు ఫిర్యాదు చేసింది.  ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని... ఈ విషయంలో భారత్ పై యుద్ధానికి దిగే సాహసం పాకిస్తాన్ చేయవద్దని అమెరికా సలహా ఇచ్చింది. పాకిస్తాన్ కు ఇప్పటి వరకూ నికరంగా మద్దతు పలికిన దేశం లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్ కే అని చెప్పినా.. భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది కాబట్టి.. ఈ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే చైనా రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.         

ఉగ్ర క్యాంపులపై ప్రపంచ దేశాలకు సమాచారం ఇచ్చిన భారత్        
 
 ఉగ్రక్యాంపులపై దాడులు చేయడానికి ముందే… భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది.  ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే.. అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమేనన్న సంకేతాలు పంపింది.  దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం.  యుద్ధానికి దిగితే.. పాకిస్తాన్ పైనే ప్రపంచదేశాలు ఆంక్షలు విధించే  అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు ఆయుధ సాయం కావాలంటే ఆయా దేశాలు చేయాల్సిందే. వాటి మాటను కాదని దాడులు చేస్తే సాయం ఆగిపోతుంది సరి కదా..  ఆంక్షలు కూడా విధించవచ్చు.             

పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చిక్కుల్లో పడాల్సిందే             

అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీపై సొంత దేశం నుంచి చీత్కరింపులు ఉంటాయి. చేతకాదా అని రెచ్చగొట్టే వాళ్లు ఉంటారు. వారిని సంతృప్తి పరచడానికి అయినా పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అయితే భారత భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తే మళ్లీ వచ్చిన విమానాలు వెనక్కి వెళ్లడం దాదాపుగా అసాధ్యం .ఎందుకంటే భారత్ తన గగనతలంలోకి ..పాకిస్తాన్ వైపు నుంచి ఏది వచ్చినా కూల్చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందుకే పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. కష్టాలు ఎదురు కావడం ఖాయం కనిపిస్తోంది. ఉరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం అని ఆ  దేశ పెద్దలు అనుకుంటే మంచిదని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Embed widget