News
News
X

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Today Highlights: చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

FOLLOW US: 

Mann Ki Baat Today Highlights: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మన్‌ కీ బాత్‌లో ఈ విషయాన్ని మోదీ వెల్లడించారు.

" గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టాలని నిర్ణయించాం. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో సెప్టెంబర్‌ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్‌ సింగ్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. ఆయనకు నివాళి అర్పించడానికే చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.                                             "
-  ప్రధాని నరేంద్ర  మోదీ
                                                           
అతి పెద్ద ముప్పు 

వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మన్‌ కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పు అనేది మానవకోటికి అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

News Reels

చీతాలు

ఇటీవల భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమని మోదీ అన్నారు. టాస్క్‌ఫోర్స్‌ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. 

" దశాబ్దాల తర్వాత చీతాలు తిరిగి భారత్​లో అడుగుపెట్టడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణం. ప్రస్తుతం చీతాలు టాస్క్​ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయి. త్వరలోనే వాటిని చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు. చీతాలకు ప్రజలు కొత్త పేర్లు సూచించాలి. అలాగే జంతువుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలనే విషయంపైనా సూచనలు ఇవ్వాలి. ఈ పోటీలో పాల్గొన్నవారికి మొదట చీతాలను చూసే అవకాశం కల్పిస్తాం.                                     "
- ప్రధాని నరేంద్ర మోదీ

మాన్ కృతజ్ఞతలు

" మొహాలీ-చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, నేనూ.. విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ పంపాం. భగత్ సింగ్ జయంతికి ముందే ఆయన పేరు పెట్టాలని కోరాం. 'మన్ కీ బాత్'లో ప్రధాన మంత్రి మోదీ.. చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్చినట్లు ప్రకటించారు. దీనికి ధన్యవాదాలు "
-                     భగవంత్ మాన్, పంజాబ్ సీఎం 

Also Read: Iran Protest: హిజాబ్‌ ఆందోళనలు ఉద్ధృతం- 50 మంది వరకు మృతి!

Also Read: Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Published at : 25 Sep 2022 01:22 PM (IST) Tags: Mann Ki Baat Mann Ki Baat Today Mann Ki Baat Today Highlights pm modi mann ki baat pm modi mann ki baat today

సంబంధిత కథనాలు

Malla Reddy: ఐటీ విచారణ: మంత్రి మల్లారెడ్డికి బదులుగా ఆడిటర్‌ హాజరు, కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు

Malla Reddy: ఐటీ విచారణ: మంత్రి మల్లారెడ్డికి బదులుగా ఆడిటర్‌ హాజరు, కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు

Mainpuri Bypolls: అఖిలేశ్ అలా కావాలంటే మరో 10 జన్మలెత్తాలి: యూపీ డిప్యూటీ సీఎం

Mainpuri Bypolls: అఖిలేశ్ అలా కావాలంటే మరో 10 జన్మలెత్తాలి: యూపీ డిప్యూటీ సీఎం

Breaking News Live Telugu Updates: కరీంనగర్‌లోనే బండి సంజయ్, పర్మిషన్ ఇవ్వని పోలీసులు - ప్రస్తుత పరిస్థితి ఇదీ

Breaking News Live Telugu Updates: కరీంనగర్‌లోనే బండి సంజయ్, పర్మిషన్ ఇవ్వని పోలీసులు - ప్రస్తుత పరిస్థితి ఇదీ

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Minister Roja: షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రాజకీయాలు చేస్తే ఎవరూ నమ్మరు: మంత్రి రోజా

Minister Roja: షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రాజకీయాలు చేస్తే ఎవరూ నమ్మరు: మంత్రి రోజా

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!