అన్వేషించండి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో పేలుడు

Raipur Fire Accident: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Fire Accident in Raipur: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోటా ప్రాంతంలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడుతో మంటలు వ్యాపించాయి. కరెంట్ ఆయిల్ ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే...ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అన్న వివరాలు ఇంకా తెలియలేదు. 

కంపెనీ ప్రాంగణంలో కరెంట్ ఆయిల్‌ ఉండడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇది గమనించి వెంటనే లోపల ఉన్న ఆయిల్ బ్యారెల్స్‌ని బయటకు తీసుకొచ్చారు. ఇతరత్రా సామగ్రిని అక్కడ నుంచి తొలగించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US-Iran War: డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు! దద్దరిల్లిన ఖర్గ్ ద్వీపం!
డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు! దద్దరిల్లిన ఖర్గ్ ద్వీపం!
US Iran War: ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడికి అందరూ వ్యతిరేకమే - అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే !
ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడికి అందరూ వ్యతిరేకమే - అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే !
US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US-Iran War: ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!
ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Pakistan Smart Lockdown: పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
Revanth vs Vijayan: రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
Kadapa Tipu Sultan controversy: కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
Activated carbon: కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget