అన్వేషించండి

Viral News: ప్యాంట్‌లో 100 ప్యాములు, స్మగ్లింగ్‌ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

Snakes Smuggling: చైనాలో ఓ వ్యక్తి ప్యాంట్‌లో 100 పాముల్ని పెట్టుకుని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. కస్టమ్స్ అధికారులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.

Snakes Smuggling in China: గోల్డ్‌ స్మగ్లింగ్‌, డ్రగ్స్ స్మగ్లింగ్‌ కేసులు మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. కానీ ఈ మధ్య అరుదైన పాములనూ అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఈ స్మగ్లింగ్ జరుగుతోంది. ఇటీవలే ఓ నిందితుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. కస్టమ్స్ అధికారులకే షాక్ ఇచ్చాడు. హాంగ్‌కాంగ్ నుంచి చైనాలోకి ఎంటర్ అవుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకుని చెక్ చేశారు. అసలేమీ తెలియనట్టుగా నిందితుడు నటించాడు. కానీ అంతా చెక్ చేసిన అధికారులు ఆ వ్యక్తి ప్యాంట్‌ జేబులో క్యారీబ్యాగ్‌లను గుర్తించారు. రెండు వైపులా పాకెట్స్‌కి ఆరు క్యారీ బ్యాగ్‌లు తగిలించుకున్నాడు. మొత్తం 100  పాముల్ని ఆ బ్యాగ్‌లలో కుక్కి టేప్ వేశాడు. ఎవరికీ దొరక్కుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కానీ చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ బ్యాగ్‌లు ఏంటని నిలదీస్తే ఏమీ లేదని సమాధానమిచ్చాడు నిందితుడు. అనుమానం వచ్చి వాటిని తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

వాటిని తెరిచి చూడగానే పాములు గుట్టలుగుట్టలుగా కనిపించాయి. అన్నీ బతికున్నవే. రకరకాల సైజ్‌లు, కలర్లలో ఉన్నాయవి. స్థానికంగా కనిపించే పాములు కావని, వాటిని వేరే చోట నుంచి అక్రమంగా తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణిస్తున్నారు. రెడ్‌, పింక్‌, వైట్‌ కలర్ పాములను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా చైనాలో యానిమల్ ట్రాఫికింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో కొంత వరకూ నిఘా పెట్టి అడ్డుకోగలిగినప్పటికీ అక్కడక్కడా ఇంకా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఇలా స్మగ్లింగ్‌కి పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget