LipLock On Car Roof: ఎక్కడా చోటు లేనట్లు వెళ్తున్న కారుపై కూర్చుని మూతులు నాకేసుకున్నారు - ప్రేమ పైత్యం అంటే ఇదే - వైరల్ వీడియో
Ludhiana couple: ప్రేమ పిచ్చిది మాత్రమే కాదు పైత్యం ఎక్కిస్తుంది. ఈ విషయాన్ని లూధియానా జంట నిరూపించింది. కారుపైకి ఎక్కి కూర్చుని లిప్ లాక్‌లు చేసుకుంటూ రోడ్లపై తిరుగారు.

Ludhiana couple LipLocks : ప్రేమించుకుంటే విపరీత పోకడలకు పోవడం ఇప్పటి స్టైల్ అనుకుంటున్నారు. సినిమాల్లో చూపిస్తున్న విధంగా బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా ఉన్నారని కూడా చూడకండా అసభ్యంగా ప్రవర్తించడం ప్రేమ అనుకుంటారు. అలాగే లూధియానాలో ఓ జంట కారుపైకి ఎక్కి కూర్చుని మద్దులాట పెట్టుకున్నారు. కారు రోడ్లపై వెళ్తూంటే.. తమ పని తాము చేసుకున్నారు.
लुधियाना : सोशल मीडिया पर एक वीडियो तेजी से वायरल हो रहा है। इस वीडियो में चलती कार का सनरूफ खोलकर कपल एक-दूसरे के साथ लिपलॉक करता दिखा। सड़क से गुजरती कार पर मौजूद कपल की इस हरकत को देख आसपास के लोग भड़क गए और उनमें से ही किसी ने इस घटना का वीडियो बनाकर अपलोड कर दिया। pic.twitter.com/vPaSc5X59T
— Uttam Hindu (@DailyUttamHindu) October 7, 2025
లుధియానా, పంజాబ్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటి. ఆ నగరంలో ఓ కారులో సన్‌రూఫ్‌ను తెరిచి బయటకు వచ్చిన కపల్, రోడ్డు మధ్యలోనే ఒకరికొకరు గట్టిగా హగ్ చేసుకుని, లిప్‌లాక్ చేసుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన సమీపంలో ఉన్న వాహనాల్లో ఉన్న వ్యక్తులు షాక్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఘటనను మొబైల్‌తో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో అంతా వైరల్ అయింది.
पंजाब के लुधियाना में कार की छत पर बैठकर चु&म्मा चाटी हो रही है ! लाखों की गाड़ी ले ली लेकिन 500 रुपए का OYO रूम बुक न कर पाए !
— ShivRaj Yadav (@ShivrajXind) October 8, 2025
पंजाब सरकार को ऐसे लोगों के लिए सरकारी OYO बनाने चाहिए बेचारे गरीबी के कारण बदनाम हो गए !
अगर लुधियाना की जगह ग्रेटर नोएडा में हुआ होता तो नोएडा पुलिस… pic.twitter.com/E24FLx3zAo
అయితే వీరు ఇండియన్స్ కాదని.. ఆఫ్రికన్లు అని అంటున్నారు. ఉగాండా నుంచి వచ్చిన విదేశీ విద్యార్థులని.. వీరు పంజాబ్‌లో చదువుకోవడానికి వచ్చి, లుధియానాలోని బీఆర్‌ఎస్ నగర్ సమీపంలోని లాల్‌బాగ్ ప్రాంతంలోని PG హాస్టల్‌లో ఉంటున్నారని గుర్తించారు. ఈ వీడియోకు సంబంధించి లుధియానా పోలీసులు ఇంకా స్పందించలేదు, కానీ నెటిజన్లు "చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అంటూ డిమాండ్ చేస్తున్నారు.
దిల్లీ మెట్రోలో కూడా అలాంటి ఘటనలు పెరగడంతో, DMRC హెచ్చరికలు జారీ చేసింది. ట్రోలింగ్, విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ట్రెండ్ ఆగడం లేదు. నిపుణులు "పబ్లిక్ PDA సాంస్కృతికంగా, చట్టపరంగా సమస్యలు తీసుకొస్తుంది" అంటున్నారు.





















