మీరు మీ భాగస్వామితో శృంగార పరమైన భావోద్వేగాలు, కోరికలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోగలగాలి.

Published by: Raja Sekhar Allu

ఒకరి అభిప్రాయాలు, భావాలు, సరిహద్దులను ఇద్దరూ గౌరవించుకోవాలి.

Published by: Raja Sekhar Allu

శారీరక సంబంధంతో పాటు, భావోద్వేగ సంబంధం కూడా బలంగా ఉంటేనే శృంగారంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.

Published by: Raja Sekhar Allu

ఒకరిపట్ల ఒకరు ఉత్సాహం ,ఆకర్షణ తగ్గకుండా...ఉంటే శృంగారం, సంబంధం ఉత్తేజకరంగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకం ఉండాలి. ఇది సంబంధంలో సౌకర్యాన్ని , భద్రత, హాయిని ఇస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఒకరితో ఒకరు కలిసి ఎంత సేపు ఉన్నారని కాదు.. ఎంత గొప్పగా అస్వాదించగలుకుతున్నారన్నది ముఖ్యం. భారంగా క్షణాలు గడిస్తే ప్రమాదకరసంకేతం.

Published by: Raja Sekhar Allu

ఆలింగనాలు, ముద్దులు, లేదా ఇతర శారీరక సంబంధం సహజంగా ఉంటేనే ఆనందదాయకంగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ఒకరి లక్ష్యాలు, కలలు, సవాళ్లలో ఒకరికి ఒకరు మద్దతుగా ఉన్నప్పుడే శృంగారం సమయంలోనూ ఆ దగ్గరతనం బాగుంటుంది.

Published by: Raja Sekhar Allu

విభేదాలను ఆరోగ్యకరంగా చర్చించి, గౌరవంతో పరిష్కరించుకుంటే.. ఒకరిపై ఒకరికి వ్యతిరేకత పెరగదు.

Published by: Raja Sekhar Allu

చిన్న బహుమతులు, ప్రశంసలు, లేదా ఆప్యాయత చూపించే చిన్న పనులు సంబంధాన్ని బలపరుస్తాయి. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది.

Published by: Raja Sekhar Allu