మీకు ఏదైనా పాము కరిచినప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి?

Published by: Shankar Dukanam
Image Source: Pexels

పాములు సరీసృపాల జాతికి చెందినవి. కొన్ని పాములు విషపూరితం, కొన్ని జాతుల పాముల్లో విషం ఉండదు.

Image Source: Pexels

భారతదేశంలో ఉన్న 95 శాతం పాములు అంత విషపూరితం కాదు.

Image Source: Pexels

కొన్ని పాములు చాలా విషపూరితమైనవి, వాటి కాటుతో మనిషి ప్రాణం కూడా పోవచ్చు.

Image Source: Pexels

పాము కాటు వేస్తే బాధితులు మొదట ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకోండి

Image Source: Pexels

మొదట పాము కరిచిన వ్యక్తిని శాంతపరచాలి. పాము నుండి దూరంగా తీసుకెళ్లండి

Image Source: Pexels

ఆ తరువాత పాము కాటు వేసిన ప్రదేశాన్ని సబ్బుతో శుభ్రంగా కడగటం మంచిది

Image Source: Pexels

కాటేసిన ప్రదేశం చుట్టూ గడియారాలు, ఉంగరాలు, బిగుతైన బట్టలు ఉంటే తీసివేయండి, లేకపోతే అక్కడ వాపు రావచ్చు

Image Source: Pexels

కట్ చేసిన ఆ భాగాన్ని శరీర స్థాయి కంటే కిందకు ఉంచి, కదలకుండా చూసుకోండి

Image Source: Pexels

ఇలా చేస్తే పాము విషం అంత త్వరగా మనిషి శరీరంలోకి వ్యాపించదు

Image Source: Pexels

సాధ్యమైనంత త్వరగా ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టర్‌తో చికిత్స చేయించాలి.

Image Source: Pexels