శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య

ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది.

Published by: RAMA
Image Source: PEXELS

యూరిక్ ఆమ్లం ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేసే ఒక వ్యాధి.

Image Source: PEXELS

ఇది చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కాఫీ లేదా టీ తాగడం వల్ల పెరుగుతుంది.

Image Source: PEXELS

ఆహారంలో ప్యూరిన్ అధికంగా ఉండటం వల్ల ఇది పెరుగుతుంది.

Image Source: PEXELS

కొంతమంది మందులు వాడి దీనిని కంట్రోల్ చేస్తారు

Image Source: PIXABAY

కొన్ని యోగా వ్యాయామాల ద్వారా లేదా ఇంటి చిట్కాల ద్వారా సమస్యకు చెక్ పెట్టొచ్చు

Image Source: FREEPIK

ఆసనం ద్వారా యూరిక్ యాసిడ్ ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం

Image Source: FREEPIK

గోముఖాసనం వేయడం ద్వారా మీరు మీ యూరిక్ యాసిడ్ ను సులభంగా నియంత్రించవచ్చు

Image Source: FREEPIK

తాడాసనం కూడా యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది

Image Source: FREEPIK

ధనురాసనం ద్వారా యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంతో పాటు మీ ఎముకలను బలంగా తయారు చేస్తాయి

Image Source: FREEPIK