ఈ ఐదు యోగాసనాలతో

వృద్ధులు రోజంతా చురుకుగా ఉంటారు

Published by: RAMA
Image Source: Pexels

యోగా చేయడానికి వయసుతో సంబంధం లేదు

Image Source: Pexels

కానీ.. యోగాసనాలు వేయడం వృద్ధులకు కష్టం అవుతుంది

Image Source: Pexels

మరి వృద్ధులు సులభంగా చేయగలిగే కొన్ని సాధారణ యోగాసనాలున్నాయి తెలుసా

Image Source: Pexels

వృద్ధులు మత్స్యేంద్రాసనం చేయవచ్చు ఈ ఆసనం వేయడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సులభంగా అందుతుంది

Image Source: Pexels

తాడాసనం- ఈ ఆసనాన్ని నేలపై నిలబడి రెండు చేతులు గాలిలోకి పైకెత్తి, లోతైన శ్వాస తీసుకోవాలి.

Image Source: Pexels

పాదాసన్ ఇందులో ఒక కాలు మీద నిలబడి సమతుల్యం ఉంచడానికి ప్రయత్నించాలి

Image Source: Pexels

వజ్రాసనంలో మోకాళ్లపై నేరుగా కూర్చుని 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ స్థితిలో కూర్చోవడానికి ప్రయత్నించాలి

Image Source: Pexels

శవాసన ఇది ఒక సాధారణ ఆసనం, దీనిలో 8 నుంచి 10 నిమిషాల పాటు తిన్నగా పడుకోవాలి.

Image Source: Pexels

ఈ ఆసనాలను ఉపయోగించి వృద్ధుల చేతులు, కాళ్ళు మరియు కీళ్ళ నొప్పుల నుంతి ఉపశమనం పొందవచ్చు.

Image Source: Pexels