మరణానంతరం

చేతులు , నోరు ఎందుకు తెరిచి ఉంటాయి?

Published by: RAMA
Image Source: pexels

వ్యాధి, ప్రమాదం, వృద్ధాప్యం, ఆత్మహత్య.. మరణం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు

Image Source: pexels

మరణానంతరం చాలా మంది చేతులు మరియు నోరు తెరిచి ఉంటాయి.

Image Source: pexels

చనిపోయిన తర్వాత డెడ్ బాడీలో కండరాలు నెమ్మదిగా రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది.

Image Source: pexels

ఈ కండరాలలో దవడ కండరాలు కూడా ఉన్నాయి

Image Source: pexels

అయితే మనిషి మరణించిన తర్వాత శరీరం దవడ కండరాలపై నియంత్రణ కోల్పోతుంది

Image Source: pexels

దీనివల్ల దవడ కండరాలు వదులైపోతాయి ...శవం నోరు తెరుచుకుంటుంది.

Image Source: pexels

మరణానంతరం చేతులు, నోరు తెరిచి ఉండటానికి గురుత్వాకర్షణ కూడా ఒక కారణం.

Image Source: pexels

శవాన్ని వెల్లకిలా పడుకోబెట్టినప్పుడు గురుత్వాకర్షణ కారణంగా నోరు , చేతులు తెరుచుకునే అవకాశం ఉంది.

Image Source: pexels