Lucknow Fire: లక్నోలోని హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
Lucknow Fire: లక్నోలో ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
Lucknow Fire:
లక్నోలోని హజర్ట్‌గంజ్ ప్రాంతంలో లెవనా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా...ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం...హోటల్‌లో చాలా మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వీరిలో గెస్ట్‌లతో పాటు హోటల్ సిబ్బంది కూడా ఉన్నారు. వారిని హోటల్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కొందరిని రక్షించారు. ఐరన్ రాడ్స్ వినియోగించి హోటల్ కిటికీలను బద్దలు కొడుతున్నారు. అందులో నుంచి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. హోటల్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ 13 మందిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. గదులన్నీ పొగతో నిండిపోవడం వల్ల లోపలకు వెళ్లటం కష్టతరమవుతోందని పోలీసులు చెబుతున్నారు.
Watch | लखनऊ के होटल लेवाना में लगी भीषण आग, कई लोग झुलसे, कई फंसे हुए हैं@aparna_journo | @ranveerabp | @anchorjiya | https://t.co/p8nVQWGCTx#UttarPradesh #UPNews #Lucknow #Fire pic.twitter.com/MDlVju2IJ8
— ABP News (@ABPNews) September 5, 2022
#UPDATE | UP: Firefighting & rescue operations underway at Hotel Levana in Hazratganj, Lucknow where a fire broke out this morning. Three ambulances & fire tenders are present at the spot
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022
Security personnel wear an oxygen mask to enter the hotel to evacuate people stuck inside. pic.twitter.com/78wUNBc6SF
#WATCH | Window panes of rooms at Hotel Levana in Hazratganj, Lucknow being broken to facilitate rescue and relief operations.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022
DG Fire says, "Rooms are filled with smoke making it difficult to go in. Work is underway to break window panes and grills, 2 people have been rescued" pic.twitter.com/6Hh5wdN6A9
लखनऊ के एक होटल में आग लगने की दुखद घटना की मुझे जानकारी प्राप्त हुई। स्थानीय प्रशासन से मैंने स्थिति की जानकारी ली है।
— Rajnath Singh (@rajnathsingh) September 5, 2022
राहत और बचाव कार्य जारी है। मेरा कार्यालय लगातार स्थानीय प्रशासन के सम्पर्क में है। मैं घटना में घायल लोगों के शीघ्र स्वस्थ होने की ईश्वर से कामना करता हूँ।
Also Read: Bengaluru Floods: బెంగళూరులో భారీ వర్షాలు, మరో నాలుగు రోజులు ఇంతేనట!