Lakhimpur Road Accident: యూపీలో ఘోర ప్రమాదం, ప్రైవేట్ బస్, ట్రక్ ఢీ - 8 మంది మృతి
Lakhimpur Road Accident: యూపీలోని లఖింపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు
యూపీలోని లఖింపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు, ట్రక్ ఢీకొని...8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శారదా నది బ్రిడ్జ్‌పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్...ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం అందగానే...పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి తరలి వచ్చారు. పలువురు ఉన్నతాధికారులూ...ప్రమాదం జరిదిన తీరుని సమీక్షించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.
UP: લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના મોત, અનેક ઘાયલ#UttarPradesh #Lakhimpur #Accident #IsanagarThanaAreahttps://t.co/YcvuqDTdCi
— Gujarat Samachar (@gujratsamachar) September 28, 2022
UP | 8 died, over 25 people injured in a private bus-truck collision in Lakhimpur Kheri. Some of the injured have been referred to Lucknow: Sanjay Kumar, ADM, Lakhimpur Kheri
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022
CM Yogi Adityanath has condoled the loss of lives& directed officials to immediately go to the spot:CMO
Lakhimpur Road Accident: