KTR: తెలంగాణలో మరో బయోఫార్మా హబ్.. మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. లక్ష చదరపు అడుగుల్లో దీని నిర్మాణం చేపడతామని తెలిపారు. రెండు దశలుగా పనులు ఉంటాయని పేర్కొన్నారు. మరో 15 నెలల్లో బి-హబ్ బయో ఫార్మాస్పేస్ అందుబాటులోకి రానుందని మంత్రి చెప్పారు. టీఎస్ ఐఐటీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ భాగస్వామ్యంతో దీనిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ బయోఫార్మా హబ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు ప్రజలకు అందుతాయని వెల్లడించారు.
Happy to unveil glimpses of Biopharma Hub (B-hub), which is first-of-its-kind Growth-Phase Center and Biopharma Scale-up Manufacturing facility in India
— KTR (@KTRTRS) September 5, 2021
B-Hub will be operational in 15 months and will help consolidate Telangana’s leadership position in biopharma space pic.twitter.com/MYPXo3ZAJh
The project is envisioned to be an accelerator for biopharma innovation featuring next gen lab suites , encouraging both Startups & midsized companies to interact and collaborate through collective spaces and lead innovation
— KTR (@KTRTRS) September 5, 2021
With built-up area of 100,000 sft in 2 phases, this will compliment the extraordinary ecosystem @GenomeValley and is being developed by Telangana Govt (@TSIICLtd & @TS_LifeSciences) in an unique partnership model with Govt of India (@DBTIndia), @Cytiva and @_Cerestra
— KTR (@KTRTRS) September 5, 2021