అన్వేషించండి

Mamta Kulkarni: మమతా కులకర్ణి సన్యాసి జీవితం ముగిసినట్లే - అఖాడా నుంచి గెంటివేత

Kinnar Akhara: సన్యాసినిగా మారిన మమతా కులకర్ణిని తమ అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లుగా కిన్నార్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ ప్రకటించారు. మహామండలేశ్వర్ గా ఆమె నియామకం కూడా చెల్లదన్నారు.

Kinnar Akhara head expels Mamta Kulkarni Laxmi Naarayan Tripathi for treason: మహాకుంభ్‌లో సన్యాసినిగా మారిన మమతా కులకర్ణికి కిన్నార్ అఖాడా షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి అనే సన్యాసిని కూడా బహిష్కరించారు. వీరిద్దరూ కిన్నెర ఆఖాడా రూల్స్ ఉల్లంఘించారని కిన్నెర అఖాడా హెడ్ రిషి అజయ్ దాస్ ప్రకటించారు. మహాముండలేశ్వర్ గా మమతా కులకర్ణి, త్రిపాఠిలను తొలగిస్తున్నందుకు త్వరలో మహామండలేశ్వర్ గా కొత్తవారిని నియమిస్తామని రిషిఅజయ్ దాస్ ప్రకటించారు. మమతా కులకర్ణి  చాలా కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని ఆమెను మహామండలేశ్వర్ గా నియమించడం సనాతన ధర్మ సూత్రాలకు విరుద్ధమని రిషి అజయ్ దాస్  చెబుతున్నారు.                  

కిన్నెర అఖాడా వ్యవస్థాపకుడిని అయిన తనకు తెలియకుండానే ఏ మతపరమైన, అఖాడ సంప్రదాయాన్ని అనుసరించకుండా మమతా కులకర్ణికి సన్యాసం ఇచ్చి వెంటనే ఆమెకు మహామండలేశ్వర్ గా ప్రకటించారని అన్నారు.  ఈ కారణంగా  సనాతన ధర్మం, సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఆమెను ఆ పదవి నుండి తొలగించవలసి వచ్చిందని రిషి అజయ్ దాస్ మీడియా ప్రకటనలో పాల్గొన్నారు.  అవసరమైన ఆచారాలను పాటించకుండా , ప్రాపంచిక అనుబంధాలను త్యజించకుండా అఖాడాలలో అక్రమంగా చేరకూడదంటున్నారు. 

ఇలా చేసేవారు సనాతన ధర్మం, సమాజ ప్రేమికులను మోసం చేస్తున్నారుని వారంటున్నారు. మమతా కులకర్ణిని అఖాడాలో చేర్చుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించారు.   ట్రాన్స్‌జెండర్ కథావక్కక్ జగత్గురు హిమాంగి సఖి మాతో సహా పలువురు సభ్యులు మమతా కులకర్ణి గత చరిత్రను ప్రస్తావించి ఆమెకు ఎలా సన్యాసం ఇస్తారని.. మహామండలేశ్వర్ గా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం కిన్నార్ అఖాడా మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా చేసిందన్న ఆరోపమలు వచ్చాయి. సమాజానికి ఆమె గతం బాగా తెలుసని..  మాదకద్రవ్యాల కేసులకు సంబంధించి గతంలో ఆమెకు జైలు శిక్ష కూడా పడిందన్నారు. దీనిపై విచారణ చేయాలని కొంత మంది అఖాడాలు డిమాండ్ చేశారు.                    

మమతా కులకర్ణి 90వ దశకంలో హీరోయిన్‌గా  పరిచయం అయింది. 1991లో నాన్బరల్‌ తమిళ సినిమాతో దక్షిణాది సినిమాల్లోనూ నటించింది.  హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఓ గ్యాంగ్ స్టర్ తో ప్రేమలో పడింది.  2016లో రూ.2వేలకోట్ల డ్రగ్స్‌ కేసులో ఇరుక్కుంది.  . 2016లో కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్‌లో జరిగిన సమావేశానికి కులకర్ణి తన భాగస్వామి విక్కీ గోస్వామి, ఇతర సహ నిందితులతో కలిసి హాజరయ్యారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘంగా విచారించిన కోర్టు క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. ఇప్పుడు సన్యాసం తీసుకున్నా కలసి రాలేదు.                                

మరో ఆసక్తికర కథనం: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారా? 

 

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget