Non Vegetarian: ఓన్లీ వెజ్ ఓకే కానీ ...ఓన్లీ నాన్ వెజ్ అనే బోర్డు పెడితే - హోటల్ వైరల్ కాకుండా ఉంటుందా?
Kerala Restaurant: వెజ్ హోటల్స్ చాలా ఉంటాయి. కానీ కేవలం నాన్ వెజ్ హోటల్స్ ఎక్కడైనా చూసి ఉంటారా? అన్ని చోట్లా ఉంటాయి కానీ ఇలా బోర్డులు పెట్టేవాళ్లు కొంత మందే.

Kerala Restaurant Completely Non Vegetarian Signboard: భారతదేశంలో ఫుడ్ కల్చర్‌కు సంబంధించిన ఒక చిన్న సైన్‌బోర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. కేరళలోని ప్రసిద్ధ రెస్టారెంట్ 'పారగాన్'లో ఏర్పాటు చేసిన 'వి ఆర్ అ్ కంప్లీట్లీ నాన్-వెజిటేరియన్ రెస్టారెంట్' అనే బోర్డు ఫోటో X (ట్విటర్)లో వైరల్ అయింది. ఈ బోర్డు వెజిటేరియన్ డిషెస్ లభిస్తాయని, కానీ అవి మాంసం, చేపలతో పాటు కామన్ కిచెన్‌లోనే తయారు చేస్తామని స్పష్టం చేస్తోంది.
Mallu restaurants have begun displaying "Non-Vegetarian" signboards to avoid the reputational damage that comes from vegetarian engagement baiters on X. pic.twitter.com/wMLSrlO2WP
— Rishi | ഋഷി | 🌐🗽🥥🔰🏙 (@RishiJoeSanu) November 17, 2025
సోషల్ మీడియాలో వెజ్ కంటెంట్‌తో ట్రిక్ చేసే వాళ్లు వల్ల రెప్యూటేషన్ డ్యామేజ్ కాకుండా 'నాన్-వెజ్' బోర్డులు పెడటం మొదలుపెట్టాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంత మంది పారగాన్‌ను "వరల్డ్‌లోని బెస్ట్ రెస్టారెంట్లలో ఒకటి"గా ప్రస్తావించారు. ఈ బోర్డు భారతదేశంలో 'ఓన్లీ వెజిటేరియన్' రెస్టారెంట్లు సాధారణమైనప్పటికీ, 'కంప్లీట్లీ నాన్-వెజ్' అనే డైరెక్ట్ సైన్ బోర్డ్ పెద్దగా కనిపంచదు.
This should be outside every honest non -vegetarian restaurant pic.twitter.com/jPzM3n0u3c
— Woke Eminent (@WokePandemic) November 19, 2025
ఈ ట్రెండ్ సోషల్ మీడియా ఔట్‌రేజ్‌కు సంబంధించినది. రెస్టారెంట్లు వెజ్ డిషెస్ పోస్ట్ చేస్తే, వాటిని మాంసం కిచెన్‌లో తయారు చేశారని తెలిసి వెజిటేరియన్లు ట్రిగర్ అవుతారని, వైరల్ వీడియోలు, రివ్యూల ద్వారా రెప్యూటేషన్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బోర్డును రాడికల్ ట్రాన్స్‌పరెన్సీగా చెబుతున్నారు.
Restaurants in the West are catering to vegans, making gluten free food. They serve high quality beef, pork, chicken among other meats.
— Dr Shivam 'da' (@angryoldman27) November 17, 2025
Restaurants in Kerala are "completely non vegetarian" while serving vegetarian dishes. Their "non vegetarian" is low quality buff meat.
కేరళలో 85% మగవాళ్లు నాన్-వెజ్ తింటారు. సోషల్ మీడియా ఎరాలో రెస్టారెంట్లు ఊహలకు బదులు "ట్రాన్స్‌పరెన్సీ"ని ఎంచుకోవాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. పారగాన్ లాంటి రెస్టారెంట్లు ఇది పాజిటివ్ మార్కెటింగ్‌గా మారవచ్చని భావిస్తున్నారు.
Before You Go
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
ట్రెండింగ్ వార్తలు






















