అన్వేషించండి

Kashmiri Pandits: ఆఫీస్‌కు రాకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలివ్వం - కశ్మీరీ పండిట్‌లకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వార్నింగ్

Kashmiri Pandits: ఉగ్రదాడుల భయంతో ఆఫీస్‌లకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న కశ్మీరీ పండిట్‌లకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వార్నింగ్ ఇచ్చారు.

Kashmiri Pandits:

ఆర్నెల్లుగా నిరసనలు..

కశ్మీరీ పండిట్‌లు ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తమను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోడం లేదని మండి పడుతున్నారు. దాదాపు ఆర్నెల్లుగా కశ్మీరీ పండిట్‌లపై ఉగ్ర దాడులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యుగుల్లోని పండిట్‌లు అప్పటి నుంచి నిరసన బాట పట్టారు. దీనిపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్
గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "విధుల్లోకి హాజరు కాకుండా ఇలా ధర్నాల్లో కూర్చుంటే జీతాలు ఇవ్వం" అని తేల్చి చెప్పారు. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం కశ్మీరీ పండిట్‌ల భద్రతకు భరోసా ఇచ్చింది. అందరూ మళ్లీ కశ్మీర్‌కు రావచ్చని పిలుపునిచ్చింది. ప్రభుత్వంపై భరోసా ఉంచిన కశ్మీరీ పండిట్‌లు వరుసగా జమ్ముకశ్మీర్‌ బాటపట్టారు. కొద్ది రోజుల వరకూ బాగానే ఉన్నా...మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. ఫలితంగా...వారిలో భయం పట్టుకుంది. స్పెషల్ ఎంప్లాయిమ్ంట్ స్కీమ్‌లో ఉద్యోగాలు లభించినప్పటికీ...ప్రశాంతత లేకుండా పోయిందని అంటున్నారు. దాదాపు 6 నెలలుగా కొందరు ఆఫీస్‌లకు వెళ్లడం లేదు. దీనిపైనే ఎల్‌జీ మనోజ్ సిన్హా అలా అసంతృప్తిగా మాట్లాడారు. "ఆగస్టు 31వ తేదీ వరకూ అందరికీ జీతాలు ఇచ్చాం. కానీ ఇలా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇకపై వేతనాలు ఇవ్వలేం. చాలా స్పష్టంగా చెబుతున్నాం. కశ్మీరీ పండిట్‌లు ఈ మాటను చెవికెక్కించుకోవాలి. అర్థం చేసుకోవాలి" అని అన్నారు. నిరసనల్లో పాల్గొంటున్న ఉద్యోగులతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు మనోజ్ సిన్హా...వారి సమస్యలు తీర్చుతామని భరోసా ఇచ్చారు. కానీ...వాళ్లు మాత్రం "మాకు భరోసా లేదు" అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. 

బదిలీ చేసే ఆలోచన లేదు..

ఇదే సమయంలో ఉద్యోగుల బదిలీ విషయాన్నీ ప్రస్తావించారు. కశ్మీరీ పండిట్‌లను జమ్ముకు బదిలీ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. వీరి భద్రత కోసం ప్రత్యేక బలగాలను జిల్లా హెడ్‌క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామీణ అభివృద్ధి విభాగంలో పని చేసే ఉద్యోగులను సమీపంలోని గ్రామాలకు, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌కు మాత్రమే బదిలీ చేస్తున్నామని వెల్లడించారు. వాళ్లు అందించే ఫిర్యాదులనుస్వీకరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్‌లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు తున్నారు. ఇటీవల పండిట్‌లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయడంతో అక్కడ పరిస్థితులు భయాందోళనగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామం నుంచి చిట్ట చివరి కశ్మీరీ పండిట్ మహిళ కూడా ఆ గ్రామాన్ని విడిచి పెట్టింది. చౌదరిగుండ్ గ్రామం నుంచి ఉగ్రవాదుల భయంతో కశ్మీరీ పండిట్‌లు తరలివెళ్లిపోయారు. అయితే డోలీ కుమారి అనే మహిళ మాత్రం ధైర్యంగా అక్కడే ఉంది. తరవాత ఆమె కూడా ఆ గ్రామాన్ని విడిచిపెట్టింది. జమ్మూకు వలస వెళ్లిపోయింది. ఇటీవల కశ్మీరు లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. దీంతో ఈ గ్రామంలో మిగిలిన ఏడు కశ్మీరీ పండిట్ కుటుంబాలు నెమ్మదిగా జమ్మూకు వలసపోయాయి.

Also Read: Zelenskyy On US Aid: మీరిచ్చేది చారిటీ కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం పెడుతున్న పెట్టుబడి - అమెరికాలో జెలెన్‌స్కీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Embed widget