అన్వేషించండి

Kyrgyzstan News: కిర్గిజిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు, అప్రమత్తమైన భారత్

Kyrgyzstan: కిర్గిజిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Kyrgyzstan Mob Attacks: కిర్గిజిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు జరగడం అలజడి సృష్టిస్తోంది. హాస్టల్‌లో కొంతమంది పాకిస్థాన్ విద్యార్థులపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో కొంత మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కేంద్రం...భారత్‌కి చెందిన విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ గదుల్లోనే ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. 

"మా విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయినా సరే విద్యార్థులు బయటకు రాకపోవడమే మంచిది. ఏమైనా సాయం కావాల్సి వస్తే అక్కడి ఎంబసీని సంప్రదించండి. 0555710041 నంబర్‌కి కాల్ చేయండి"

- భారత రాయబార కార్యాలయం

ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు. కిర్గిజిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులు ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌ని కేటాయించారు.

ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం అక్కడ జరిగిన దాడుల్లో ముగ్గురు పాకిస్థాన్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే... ప్రభుత్వం మాత్రం తమకు అలాంటి సమాచారమేమీ అందలేదని వెల్లడించింది. ముగ్గురు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కిర్గిజిస్థాన్‌, ఈజిప్ట్‌కి చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన గొడవలు జరిగాయని పాకిస్థాన్ ఎంబసీ వెల్లడించింది. బిష్కెక్‌లోని మెడికల్ యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేసినట్టు తెలిపింది. ఈ యూనివర్సిటీల్లో ఎక్కువగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్థులున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనలపై స్పందించారు. అక్కడి విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు ఎంబసీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కొడాలి నాని ఉప్మా వ్యాఖ్యలపై ఫిర్యాదు
కొడాలి నాని ఉప్మా వ్యాఖ్యలపై ఫిర్యాదు
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget