అన్వేషించండి

Viral News: నడిరోడ్డుపై మర్డర్‌-రీల్స్‌ కోసం యువకుల బరితెగింపు- ఇద్దరు అరెస్టు 

Bengaluru:వ్యూస్ మత్తులో, లైక్స్‌ ఆశతో కర్నాటకలో ఇద్దరు వ్యక్తులు బరితెగించారు. నడిరోడ్డుపై మర్డర్స్‌ ప్లాన్ చేశారు. ఆ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. 

Bengaluru:కర్నాటకలోని కల్‌బుర్గీలో హుమ్నాబాద్ రింగ్ రోడ్‌పై జరిగిన ఓ సీన్ అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. నడి రోడ్డుపై ఓ యువకుడిని మరో యువకుడు కిందపడేసి పొడుస్తూ ఉన్నాడు. కింద పడిపోయిన వ్యక్తి కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. అతనిపై కూర్చున్న వ్యక్తి గట్టిగట్టిగా విజయానందంతో అరుస్తున్నాడు. ఒంటినిండా చేతుల నిండా రక్తంతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. 

ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టారు. అయ్యో పాపం ఎంత ఘోరం జరుగుతోందని అంతా ఆశ్చర్యపోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వైరల్ అయ్యింది. 

ఇలా నడిరోడ్డుపై రెచ్చిపోతున్న యువకుల పేర్లు సాయిబన్న, సచిన్. దీనిపై మంగళవారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అప్పుడు కానీ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. 

నడి రోడ్డుపై జరిగింది నిజంగా మర్డర్‌ కాదని తేల్చారు. కేవలం రీల్స్, వ్యూస్, పాపులారిటీ కోసం ఇది చేసినట్టు గుర్తించారు. జనాలను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఫేక్‌ బ్లడ్‌, నకిలీ ఆయుధంతో ఇలా ఇలా ఫేక్‌ మర్డర్‌ ప్లాన్ డ్రామా ఆడారు. 

ఇలా వీళ్లు చేసిన ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి కేసు నమోదై వాళ్లు అరెస్టైన విషయం తెలుసుకున్న నెటిజన్లు తగి శాస్తి జరిగిందని అంటున్నారు. 

మంచి కంటెంట్‌తో కోట్ల మంది రీల్స్ చేస్తుంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
IT Manager turns Auto Driver: ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!
ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!
Rajasthan Sand Storm: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ - బీభత్సం అన్నది చిన్నమాటే - ఈ దృశ్యాలు చూస్తే షాకే
రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ - బీభత్సం అన్నది చిన్నమాటే - ఈ దృశ్యాలు చూస్తే షాకే

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
Embed widget