అన్వేషించండి

IRCTC News: ఎమర్జెన్సీ టైంలో రైలు టికెట్‌ ఇలా కన్ఫామ్ చేసుకోండి

Train Ticket Confirm: అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాల్సొచ్చినప్పుడు మనం అనుకున్స సమయానిక అనుకున్న ట్రైన్ టికెట్‌ని కన్ఫర్మ్ చేసుకొనే అద్భుతమైన దారిది.

Telugu News: ఎమర్జెన్సీ టైంలో టికెట్ లేకుండా నచ్చిన రిజర్వేషన్ బోగీలో ప్రయాణించే ఛాన్స్ ఉందంటే నమ్ముతారా. నిజమండీ బాబు... అలా బ్యాగ్ సర్దుకొని టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కేయొచ్చు. తాపీగా కూర్చున్న తర్వాత టీటీఈఆర్ వస్తే టికెట్ డబ్బులు ఇచ్చి దర్జాగా మీ సీటను రిజర్వ్ చేసుకోవచ్చు.  ట్రైన్ జర్నీ అంటే చాలా వరకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం అప్పటికప్పుడు హడావుడిగా బయల్దేరాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఈ ట్రిక్‌ మీకు భలే ఉపయోగపడుతుంది.  

అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాల్సొచ్చినప్పుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ దొరకదు కాబట్టీ.. ప్రత్యామ్నాయం కోసం వెతుకుతుంటాం. కానీ ఇక ఆ అవసరం లేదు. ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీలో ట్రావెల్ చేయాల్సొస్తే..  మనం అనుకున్న సమయానిక అనుకున్న  ట్రైన్ టికెట్‌ని కన్ఫర్మ్ చేసుకొనే అద్భుతమైన దారిది. అమ్మో ఫైన్ కట్టాలేమో అనుకుంటున్నారా? ఆ అవసరమూ లేదండీ... 

అర్జంట్ జర్నీ చేయాల్సొస్తే..  మీ మొబైల్‌లో ఐఆర్‌సీటీసీ యాప్‌ను ఓపెన్ చేయండి. దాంట్లో ట్రైన్ అనే సెక్షన్‌లోకి వెళ్లండి.  ‘చార్ట్ వేకెన్సీ’ అనే అప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.  రైలు పేరో, నంబరో ఎంటర్ చేయాలి. కింద ఆరోజు డేట్ ఎంటర్ చేయాలి.  దాని కింద బోర్డింగ్ స్టేషన్ వివరాలివ్వాలి.  ‘గెట్ ట్రయిన్ చార్ట్’ మీద క్లిక్ చేస్తే.. స్లీపరా, థర్డ్ ఏసీనా, సెకండ్ ఏసీ నా అని ఆప్షన్స్ వస్తాయి. మీకు కావాల్సిన క్లాస్ సెలక్ట్ చేసుకోగానే... అందులో ఏవైనా సీట్లు ఖాళీ ఉంటే చూపిస్తుంది.  ఆ ఖాళీ సీట్ల నంబర్లు నోట్ చేసుకొని వాటిలో ఒక సీటులో వెళ్లి కూర్చోవాలి. 

టీసీ చెకింగ్ ‌కి వచ్చినప్పుడు.. ఆయనకు టికెట్‌కి సంబంధించిన చార్జీ డబ్బులిచ్చి టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు.  ఇదేం నేరం కాదు. దీనికి ఎలాంటి ఫైన్ పడదు. ఈ చార్ట్‌లో ఎవరెక్కడ దిగుతారన్న విషయాన్నీ పొందుపరుస్తారు కాబట్టీ ఆ వివరాలూ చూసేయొచ్చు.  ఇంకెందుకాలస్యం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసేయండి. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్- సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ వచ్చేశాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Everest Masala : ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
LPG Shortage: ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?
ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget