పూంఛ్ ఘటనలో ఐదుగురు సైనికుల సజీవదహనం - ఇది ఉగ్రదాడేనట! ( Image Source : ANI Twitter )
Poonch Terror Attack: జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు సజీవదహనం అయ్యారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు సైన్యం నిర్ధారించింది. పిడుగు పాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగి ఉంటాయని ముందుగా భావించారు. కానీ దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. దీంతో విషాధం వెనుక ఉన్న ఉగ్ర కుట్రలు వెలుగులోకి వచ్చాయి. బింభేర్ గలి నుంచి పూంఛ్ జిల్లాలోని సాంగియోట్ వైపు వెళ్తుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మరణించారు. భారీ వానలు, సరిగ్గా కనిపించకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న గుర్తు తెలియని ఉగ్రవాదులు భారత సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు వివరించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సైనికుడిని చికిత్స కోసం రాజౌరిలోని సైని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
Casualties feared as an Indian Army truck catches fire in Poonch district of Jammu & Kashmir
— ANI (@ANI) April 20, 2023
Details awaited. pic.twitter.com/QgVwYQIZQ4
VIDEO | Indian Army vehicle catches fire in Jammu and Kashmir's Poonch sector. More details are awaited. pic.twitter.com/E4gyvthM54
— Press Trust of India (@PTI_News) April 20, 2023
Bihar Bridge Collapse: బిహార్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఇది మొదటిసారి కాదు
Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Odisha Train Accident: కవచ్ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్