అన్వేషించండి
Advertisement
Manish Sisodia Release: తిహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల - ఎట్టకేలకు 17 నెలల తర్వాత బయటికి
Delhi Liquor Case: తీహార్ నుంచి మనీష్ సిసోడియా బయటకు వచ్చారు. దాదాపు 17 నెలల తర్వాత బయటకు వచ్చారు. జైలు వెలుపల, పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ సందడి చేశారు.
Manish Sisodia Latest News: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్‌లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. లిక్కర్ స్కామ్ విచారణ ప్రారంభించడంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. సీబీఐ, ఈడీ రెండింటిలోనూ బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు.
బెయిల్ రావడంతో తీహార్ నుంచి సిసోడియా బయటకు వచ్చారు. దీంతో జైలు వెలుపల, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు హోరెత్తాయి. సాయంత్రం 6:56 గంటలకు మనీష్ సిసోడియా తన పార్టీ కార్యకర్తల అభినందనల మధ్య జైలు నుంచి రోడ్ రూపంలో బయలుదేరారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion