అన్వేషించండి

Telugu News: ఆరేళ్లలో ఆరుగురు భర్తల్ని మార్చిన మహిళ! ఏడో భర్తతో విడాకులకు రెడీ - దిమ్మతిరిగే స్కామ్!

Karnataka News: డబ్బున్న యువకులను పెళ్లి చేసుకోవడం, ప్రతి భర్తతో ఆర్నెల్లు కాపురం చేసి తర్వాత విడాకులకు దరఖాస్తు చేయడం ఆమెకు అలవాటుగా మారింది.

Karnataka Woman News: కర్ణాటకలో ఓ మహిళ ఏడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం ఇప్పుడు సంచలనంగా అయింది. ఆమె గత ఆరు సంవత్సరాల్లోనే ఏడుగురిని పెళ్లి చేసుకుంది. ఏడో భర్తతో కూడా విడాకులు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. న్యాయమూర్తి ఆ పిటిషన్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన ప్రతి భర్తతో విడాకులు తీసుకోవడం కోసం ఆమె ఏకంగా గృహ హింస కేసులు, వేధింపుల కేసులను అక్రమంగా మోపేదని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే ఏడో భర్తతోనూ విడాకుల కోసం తప్పుడు కేసులను మోపింది. ఈ సమయంలో ఆమె అసలు విషయం బయటికి వచ్చింది. ఆమె ఏడో భర్త నిందితురాలి అసలు గుట్టంతా బయట పెట్టారు. 

సదరు మహిళ ప్రతిసారి సంపన్నులైన యువకులకు వల వేసి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఏడాదిలోపే వారి నుంచి విడాకులు తీసుకోవడం లాంటి పనులు చేసేది. ప్రతిసారి భర్తలపై గృహ హింస కేసులు, వేధింపుల కేసులను నమోదు చేసి విడాకులు పొందడం అలవాటుగా మార్చుకుంది. అలా విడాకులు పొందే క్రమంలో భర్తల నుంచి భారీగా భరణం రూపంలో సొమ్ము పొందుతూ ఉండేది. 

‘‘కర్ణాటకలో ఓ మహిళ ఏడు సార్లు పెళ్లి చేసుకుంది. ఏడాదికో పెళ్లి చొప్పున ఏడుగురు యువకులను పెళ్లి చేసుకుంది. ఒక్కొక్కరితో సంవత్సరం కంటే ఎక్కువగా కాపురం చేయలేదు. అందరి మీద 498ఏ సెక్షన్ కింద వరకట్న వేధింపుల కేసులు పెట్టింది. గత ఆరుగురు భర్తల నుంచి భారీ సొమ్ము డిమాండ్ చేసింది. ఇప్పుడు ఏడో భర్తతో అలాగే విడాకుల కోసం ప్రయత్నిస్తోంది’’ అని కర్ణాటకలోని ప్రాంతీయ మీడియా కథనాలు రాసింది. 

ఏడో భర్తతో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి ఎదుటకు రాగా.. ఆయన అవాక్కయ్యారు. ఆ మహిళ తీరును న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోంది అని మహిళను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget