అన్వేషించండి

President Elections 2022: రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఏ రాష్ట్రానికి ఓట్ల విలువ ఎక్కువ?

Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. అయితే రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో చూద్దాం.

Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్​ బాక్స్​లు, బ్యాలెట్​ పేపర్లు, ఓటు వేసేందుకు ఉపయోగించే ప్రత్యేక పెన్నుల పంపిణీ మొదలుపెట్టింది. అయితే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిస్తే దేశంలోనే తొలిసారి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతారు.

16వ రాష్ట్రపతి ఎన్నికలు

  • పోలింగ్ తేదీ – 18 జులై, 2022 ( సోమవారం)
  • కౌంటింగ్, ఫలితాలు– 21 జులై, 2022 ( గురువారం)

నామినేషన్లు

  • మొత్తం నామినేషన్లు – 115
  • చెల్లిన నామపత్రాలు (పరిశీలన తర్వాత) – 2

 అభ్యర్థులు

  1. ఎన్‌డీఏ (NDA) – ద్రౌపది ముర్ము 
  2. విపక్షాలు – యశ్వంత్ సిన్హా 

రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు?

  • ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 
  • ఇందులో లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. 
  • అలానే ప్రతి రాష్ట్ర అసెంబ్లీ, ఎన్‌సీటీ (దేశ రాజధాని ప్రాంతం) దిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. 
  • ఈ ఎలక్టోరల్ కాలేజీలో నామినేటెడ్ సభ్యులు ఉండరు.

ఎలక్టోరల్ కాలేజీ:

మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేలు 

హౌస్

సభ్యులు

లోక్‌సభ (Lok Sabha)

543

రాజ్యసభ (Rajya Sabha)

233 

ఎమ్మెల్యే (రాష్ట్ర అసెంబ్లీ, State Assembly)

4,033

మొత్తం

4,809

 మొత్తం ఓట్ల విలువ

మొత్తం ఓట్ల విలువ

హౌస్

సభ్యులు 

ఒక ఓటు విలువ 

మొత్తం ఓట్ల విలువ 

లోక్‌సభ (Lok Sabha)

543

700

3,80,100

రాజ్యసభ (Rajya Sabha)

233

700

1,63,100

మొత్తం ఎంపీలు (లోక్‌+రాజ్యసభ)

776

700

5,43,200

ఎమ్మెల్యే (రాష్ట్ర అసెంబ్లీ, State Assembly)

4,033

ఆయా రాష్ట్రల బట్టి తేడా ఉంటుంది 

5,43,231

మొత్తం

4,809

 

10,86,431

అభ్యర్థుల ప్రస్తుత పరిస్థితి 

  •      గెలవడానికి కావాల్సిన ఓట్ల విలువ (మెజారిటీ మార్క్) – 5,43,216

కూటమి

అభ్యర్థి

ఓట్ల విలువ

ఎన్‌డీఏ (NDA)

ద్రౌపది ముర్ము

6,63,634

విపక్షాలు (Opposition)

యశ్వంత్ సిన్హా

3,92,551

(12 జులై, 2022 లోపు పలానా అభ్యర్థికి తమ మద్దతు ఉందని ప్రకటించిన పార్టీల ప్రకటనల ఆధారంగా)

ఈ నంబర్లలో కాస్త తేడా ఉండే అవకాశం ఉంది: తక్కువ ఓటింగ్ ( ఎంపీ/ ఎమ్మెల్యేల గైర్హాజరు)

  •       ఏదైనా పార్టీ నిర్ణయం మార్చుకుంటే 
  •       చెల్లని ఓట్లు 

రాష్ట్రాల వారీగా ఓట్ల విలువ

S. NO.

రాష్ట్రం 

మొత్తం ఎంపీలు (లోక్ + రాజ్యసభ)

ఒక ఎంపీ ఓటు విలువ

మొత్తం ఎంపీల ఓట్ల విలువ 

అసెంబ్లీ సీట్లు

ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 

మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 

మొత్తం రాష్ట్రం ఓట్ల విలువ 
(MP + MLA)

1

ఉత్తర్‌ప్రదేశ్ 

111

700

77,700

403

208

83,824

1,61,524

2

మహారాష్ట్ర 

67

700

46,900

288

175

50,400

97,300

3

బంగాల్

58

700

40,600

294

151

44,394

84,994

4

 బిహార్

56

700

39,200

243

173

42,039

81,239

5

తమిళనాడు

57

700

39,900

234

176

41,184

81,084

6

మధ్యప్రదేశ్

40

700

28,000

230

131

30,130

58,130

7

కర్ణాటక

40

700

28,000

224

131

29,344

57,344

8

గుజరాత్

37

700

25,900

182

147

26,754

52,654

9

ఆంధ్రప్రదేశ్

36

700

25,200

175

159

27,825

53,025

10

రాజస్థాన్

35

700

24,500

200

129

25,800

50,300

11

ఒడిశా

31

700

21,700

147

149

21,903

43,603

12

కేరళ

29

700

20,300

140

152

21,280

41,580

13

తెలంగాణ

24

700

16,800

119

132

15,708

32,508

14

అసోం

21

700

14,700

126

116

14,616

29,316

15

ఝార్ఖండ్

20

700

14,000

81

176

14,256

28,256

16

పంజాబ్

20

700

14,000

117

116

13,572

27,572

17

ఛత్తీస్‌గఢ్‌ 

16

700

11,200

90

129

11,610

22,810

18

హరియాణా

15

700

10,500

90

112

10,080

20,580

19

NCT దిల్లీ 

10

700

7,000

70

58

4,060

11,060

20

జమ్ముకశ్మీర్

9

700

6,300

0

0

-

6,300

21

ఉత్తరాఖండ్ 

8

700

5,600

70

64

4,480

10,080

23

హిమాచల్ ప్రదేశ్ 

7

700

4,900

68

51

3,468

8,368

24

అరుణాచల్ ప్రదేశ్ 

3

700

2,100

60

8

480

2,580

25

గోవా

3

700

2,100

40

20

800

2,900

26

మణిపుర్

3

700

2,100

60

18

1,080

3,180

27

మేఘాలయ 

3

700

2,100

60

17

1,020

3,120

28

త్రిపుర

3

700

2,100

60

26

1,560

3,660

29

మిజోరం

2

700

1,400

40

8

320

1,720

30

నాగాలాండ్

2

700

1,400

60

9

540

1,940

31

పుదుచ్చేరి 

2

700

1,400

30

16

480

1,880

32

సిక్కిం

2

700

1,400

32

7

224

1,624

 

కేంద్ర పాలిత ప్రాంతాలు (మొత్తం 6)

6

700

4,200

0

0

0

4,200

మొత్తం

776

-

5,43,200

4,033

-

5,43,231

10,86,431

- అమోద్ ప్రకాశ్ సింగ్ (ఎడిటోరియల్ రీసెర్చ్) ABP

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget