అన్వేషించండి

ఢిల్లీలోని ఔరంగజేబు లేన్ పేరు మార్పు, అబ్దుల్ కలాం లేన్‌గా మార్చిన అధికారులు

Aurangzeb Lane Renamed: ఢిల్లీలోని ఔరంగజేబు లేన్‌ని అబ్దుల్ కలాం లేన్‌గా పేరు మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Aurangzeb Lane Renamed:

అబ్దుల్ కలాం లేన్..

ఢిల్లీలోని ఔరంగజేబు లేన్  (Aurangzeb Lane)పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NMDC). ఔరంగజేబు పేరు తీసేసి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం  (Dr APJ Abdul Kalam Lane)పేరు పెట్టింది. ఇటీవలే సమావేశమైన ఈ కౌన్సిల్ సభ్యులు..పేరు మార్పునకి ఆమోదం తెలిపారు. అబ్దుల్ కలాం రోడ్‌కి, ఔరంగజేబు లేన్‌కి కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఔరంగజేబు లేన్ పేరు తీసేయడం వల్ల నేరుగా అబ్దుల్ కలాం రోడ్‌కి, అబ్దుల్ కలాం లేన్‌కి కనెక్ట్ చేసినట్టైంది. 2015లోనే ఔరంగజేబు రోడ్‌ పేరుని అబ్దుల్ కలాం పేరిట మార్చింది NMDC. ఇప్పుడు లేన్‌ పేరు కూడా మార్చేసింది. 

"న్యూ ఢిల్లీ మున్సిపల్ యాక్ట్ 1994లోని సెక్షన్స్ ప్రకారం ఔరంగజేబు లేన్‌ పేరుని మార్చి డాక్టర్ అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. దీనిపై కౌన్సిల్ అప్రూవల్ కూడా లభించింది"

-సతీష్ ఉపాధ్యాయ, NDMC వైస్ ఛైర్మన్

ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత..

2015లోనే ఔరంగజేబు రోడ్డు పేరు మార్చినప్పుడు ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. చరిత్రను చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నారని మండి పడ్డాయి. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగదని తేల్చి చెబుతున్నారు కొందరు అధికారులు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఔరంగాబాద్ జిల్లా పేరు మార్చేస్తానని ప్రకటించింది. దానిపైనా వివాదం నడుస్తోంది. ముస్లిం పాలనలో ఉన్న వీధుల పేర్లన్నింటినీ మార్చేయాలని పెద్ద లిస్ట్‌ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. బ్రిటీష్ కాలం నాటి పేర్లను ఇప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. కానీ..కొన్ని ముస్లిం సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అబ్దుల్ కలాంకి గౌరవం ఇవ్వాలంటే ఓ మ్యూజియం కట్టించి పిల్లలకు అందుబాటులోకి తీసుకుని రావాలని, కానీ ఇలా పేర్లు మార్చడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని వాదిస్తున్నాయి. 

Also Read: ఎయిర్‌పోర్ట్‌లో భగత్‌ సింగ్ లైఫ్‌ స్టోరీ ప్రదర్శన, స్పెషల్ ప్లాజా నిర్మించనున్న ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget