Chandrayaan 3 : చంద్రుడిపై ల్యాండర్ దింపే సత్తా ఇస్రోకు ఉంది, చరిత్ర సృష్టిస్తుంది- నంబి నారాయణ్ ధీమా!
చంద్రయాన్ 3పై ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రుడిపై ల్యాండర్ దింపే సామర్థ్యం ఇస్రోకు ఉందని... భారత్ ఆ ఘనత సాధించిన నాలుగోదేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrayaan 3 : చంద్రుడిపై ల్యాండర్ ను దింపే సత్తా భారత్ ఇస్రోకు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ అన్నారు. చంద్రయాన్ 3 పై మాట్లాడిన ఆయన చంద్రుడు లక్ష్యంగా భారత్ చేస్తున్న చంద్రయాన్ మిషన్ విజయవంతమైన ప్రయోగం అన్నారు. చంద్రుడి మీద ల్యాండర్ ను సేఫ్ ల్యాండ్ చేసి ఈ ఘనత సాధించిన నాలుగోదేశంగా భారత్ కీర్తి గడిస్తుందని నంబి నారాయణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నంబియార్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాాంక్షలు తెలిపారు.
My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023
India all set for its 3rd mission on the moon. Wishing our scientists at #ISRO all the very best for the launch of #Chandrayaan3 . झंडा ऊँचा रहे हमारा. जय हिन्द! 🇮🇳 @isro #Chandrayaan3 #IndiaontheMoon #ProudIndian #WorldwatchingIndia #SurgingIndia pic.twitter.com/AHSi8wZj2T
— Anupam Kher (@AnupamPKher) July 14, 2023
Best wishes to @isro for the #Chandrayaan-3 Launch Mission tomorrow. Congratulations to thousands of scientists, engineers, and technicians who have worked day and night to make this mission possible. 🚀🌙🇮🇳 #IADN pic.twitter.com/zgmFJ3VkI2
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) July 13, 2023