అన్వేషించండి

Viral News: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ తెలుసు, ఇది వర్క్‌ ఫ్రమ్‌ కారు - బెంగళూరు మహిళ వీడియో వైరల్ 

Viral Video : టార్గెట్స్ ఓవైపు, ట్రాఫిక్ కష్టాలు మరోవైపు వెరసి ఉద్యోగులు ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్నారు. అలాంటి ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

Bengaluru Woman Viral Video : బెంగుళూరులో ఓ మహిళ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. కారును గుర్తించిన అధికారులు ఆమెకు ఫైన్ వేశారు. ఈ వీడియోను షేర్ చేసిన పోలీసులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయండి కానీ వర్క్‌ఫ్రమ్‌ కారు మాత్రం వద్దని హితవు పలికారు.  

సదరు మహిళ తన ల్యాప్‌టాప్‌ను కారు స్టిరింగ్‌పై పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ కారు నెంబర్ ఆధారంగా ఆమెను గుర్తించిన పోలీసులు ఆమెకు వెయ్యి రూపాయల ఫైన్ వేశారు. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తాయని గ్రహించి ఆమె పనిచేస్తూ డ్రైవింగ్ చేసిన వీడియోతోపాటు, ఫైన్ తీసుకుంటున్న వీడియో కూడా షేర్ చేసారు. 

ఇలా పని చేస్తూ డ్రైవింగ్ చేయడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 90 గంటల పని విధానంలో ఇలాంటివే జరుగుతాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బెంళూరులో ఉన్న ట్రాఫిక్‌ పరిస్థితికి ఇది అద్దం పడుతుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 

ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. ఇలా కారు డ్రైవింగ్ చేస్తూ స్టీరింగ్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దానికి రుజువుగా వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. వీళ్లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 

Also Read: ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !

టాప్ హెడ్ లైన్స్

సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Embed widget