అన్వేషించండి

ABP-CVoter Snap Poll: ఇక్కడ నరేంద్ర మోడీ, మరీ అక్కడెవరు ? I.N.D.I.A. కూటమి డిసైడ్ చేస్తుందా ?

సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. నరేంద్ర మోడీనే ప్రధాని అభ్యర్థని ఎన్టీఏ కూటమి తేల్చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ దిశగానే పావులు కదుపుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. నరేంద్ర మోడీనే ప్రధాని అభ్యర్థని ఎన్టీఏ కూటమి తేల్చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ దిశగానే పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ నేతృత్వంలోని కూటమి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 

ఇక్కడ మోడీ, అక్కడెవరో తేలుస్తారా ?

ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థి ప్రధాని మోడీయేనని డిసైడయిపోయింది. మరీ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ఇప్పటి దాకా తేల లేదు. కూటమిలోని పార్టీలు కూడా ఈ విషయంలో దాటవేత ధోరణి అవలంభిస్తున్నాయి. 28 ప్రతిపక్ష పార్టీలు కలిసి...I.N.D.I.A. కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే బీహార్‌లోని పాట్నా, కర్ణాటలోకి బెంగళూరు, ముంబైలలో సమావేశాలు నిర్వహించింది. పార్టీల మధ్య సీట్ల అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు కో ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉంటుందో వారికే మద్దతిచ్చేలా, కూటమి నుంచి ఒకర్నే బరిలోకి దించాలని I.N.D.I.A. కూటమి పార్టీలు అవగాహనకు వచ్చాయి. బెంగాల్, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్‌ కూటమికి ఇబ్బందికరంగా మారనుంది. 

ప్రధాని ఫేస్‌తోనే ఫైట్ చేయాలి

2024 సార్వత్రిక ఎన్నికల్లో I.N.D.I.A. కూటమిలోని సీఎం అభ్యర్థిపై సీవోటర్ సంస్థ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సీవోటర్ సంస్థ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. సర్వేలో 50 శాతం మంది జనం I.N.D.I.A. సీఎం అభ్యర్థిని ఖరారు చేసి, ఎన్నికల్లో ఫైట్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. 28 శాతం మంది పీఎం అవసరం లేదని చెబితే, మరో 22 శాతం మంది మరో రకంగా స్పందించారు. 46.3 శాతం I.N.D.I.A. కూటమికి మద్దతిస్తే, 56 శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిని ఖరారు చేయకుండానే, ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలయిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు వస్తే, కాంగ్రెస్‌ పార్టీ 52 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

[Disclaimer: This survey was based on CVoter personal interviews conducted among 2,686 adults across India. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level. We believe this will give the closest possible resemblance to the trends.]

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Embed widget