అన్వేషించండి

Viral Video: ఎక్సర్‌సైజ్‌ చేస్తుండగా యువకుడి తల పగలగొట్టిన జిమ్ ట్రైనర్

Viral News: ముంబయిలోని ఓ జిమ్‌లో దారుణ ఘటన జరిగింది. ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ఓ జిమ్ ట్రైనర్ యువకుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకి తీవ్ర గాయమైంది.

Gym Trainer Hits Man: ముంబయిలోని ఓ జిమ్‌లో దారుణం జరిగింది. ఓ జిమ్‌ ట్రైనర్‌ యువకుడిపై దాడి చేశాడు. ఎక్సర్‌సైజ్ చేసే పరికరంతోనే తలపై గట్టిగా కొట్టాడు. ఇదంతా జిమ్‌లోని CC కెమెరాలో రికార్డ్ అయింది. యువకుడి తలపై తీవ్ర గాయమైంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆ తరవాత బాధితుడు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ప్రకారం...బాధితుడు ఓ చోట వ్యాయామం చేసుకుంటున్నాడు. పక్కనే ఓ జిమ్ ట్రైనర్ గైడ్ చేస్తున్నాడు. కొంత దూరంలో ఉన్న మరో ట్రైనర్ ఉన్నట్టుండి యువకుడిపై దాడి చేశాడు. నేరుగా తలపైనే కొట్టాడు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. తలకు గాయం కావడం వల్ల బాధితుడు అల్లాడిపోయాడు. అక్కడే కూలబడ్డాడు. ఇంతలో వేరే ట్రైనర్ వచ్చి నిందితుడిని అడ్డుకున్నాడు.

ఈ దాడికి ముందు ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవ జరగలేదు. వ్యాయామం చేస్తుంటే ట్రైనర్‌ అలాగే నిలబడి కోపంగా చూస్తూ ఉన్నాడు. ఆ యువకుడు ఏమైనా తప్పుంటే చెప్పమని అడిగాడు. ఏమీ మాట్లాడకుండా నేరుగా వచ్చి అటాక్ చేశాడు. ప్రస్తుతం బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. తలకు ఓ వైపు రెండు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు MRIలో తేలింది. అయితే...తనపై జోక్‌లు వేశాడన్న కోపంతోనే దాడి చేశాడని కొందరు చెబుతున్నారు. కానీ అసలు కారణం మాత్రం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. 

 
 

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget